Sunday, May 5, 2024
- Advertisement -

అందాల జాతర అంటే ఇదేనేమో..!

- Advertisement -

పాయ‌ల్ రాజ్‌పుత్‌… ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచియం అయింది ఈ భామ‌. తీసింది ఒక్క సినిమానే అయిన బాగా పాపుల‌ర్ అయింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయ‌ల్ అందాల‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయి మ‌రి న‌టించింది ఈ భామ‌. ఓ సాంగ్‌లో అయితే పాయ‌ల్ అందాలు చూసి ప్రేక్ష‌కులు షాక్ అయ్యారు. ఆర్ఎక్స్ 100 సినిమా ఇంత‌టి హిట్ అవ్వ‌డానికి పాయ‌ల్ కూడా ఓ కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అందంతో పాటు ఆమె న‌ట‌న కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది.

ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగులో బాగానే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. పాయ‌ల్ ప్ర‌స్తుతం ర‌వితేజ స‌ర‌స‌న ఓ సినిమా చేస్తోంది. తాజాగా పాయ‌ల్ హాలీడేను ఎంజయ్ చేస్తోంది. సినిమా షూటింగ్ కాస్తా బ్రేక్ ఇచ్చి హాలీడేస్‌కు చెక్కేసింది ఈ భామ‌. అక్క‌డ ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోల‌ను అభిమానుల కోసం త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల‌లో కూడా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది పాయ‌ల్. సెల్ఫీ ఫోటోల‌తో మ‌త్తెక్కిస్తుంది పాయ‌ల్. ఆమె ఫోటోలు చూసిన నెటిజ‌న్లు అందాల జాతర అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -