Thursday, March 28, 2024
- Advertisement -

రజనీ ఏ హీరోలను ఫాలో అవుతున్నారంటే?

- Advertisement -

సాధార‌ణంగా మ‌నం ట్విట్టర్ లో సెల‌బ్రిటీల‌ను ఫాలో అవుతూ ఉంటాం. ఇది మాములే. కానీ సెల‌బ్రిటీలు ఎవ‌రిని ఫాలో అవుతున్నారో తెలుసుకోవాలి అని చాలా మందికి ఉంటుంది. అయితే ప్ర‌స్తుతం క‌బాలి సినిమాతో ప్ర‌పంచాన్ని షేక్ చేస్తున్నాడు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్. రజనీకి ట్విట్టర్ లో దాదాపు 30 ల‌క్ష‌ల మంది ప్ర‌తి రోజూ ఫాలో అవుతున్నారు.

ర‌జ‌నీ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు. ఇక ఆయ‌న గురించి అనేక మంది ప్ర‌తి రోజు తెలుసుకుంటుంటే.. ఆయ‌న‌ ట్విట్ట‌ర్‌లో ఎవ‌రిని ఫాలో అవురున్నారో తెలుసా? అయితే ర‌జ‌నీ ఎవ‌రిని ? ఎంత‌మందిని ఫాలో అవుతారో ? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బ‌చ్చ‌న్, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో పాటు కొన్ని జాతీయ పత్రిక‌ల‌ను ఆయ‌న ఫాలో అవుతున్నారు.

అమితాబ‌చ్చ‌న్ విష‌యానికి వ‌స్తే ర‌జ‌నీ సౌత్ సూప‌ర్‌స్టార్ అయితే అమితాబ్ నార్త్ సూప‌ర్‌స్టార్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇక‌ మోడీ విష‌యానికి వ‌స్తే మోడీ అనుస‌రించే యోగా, ఆయుర్వేద చికిత్సలంటే ర‌జ‌నీ ప్రాణం పెడ‌తారు. గ‌తంలో ఎన్నిక‌ల‌కు ముందు మోడీ ర‌జ‌నీ ఇంటికి వెళ్లి సైతం క‌లిసిన సంగ‌తి తెలిసిందే. మొత్తంగా ర‌జ‌నీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో 19 మందిని మాత్ర‌మే ఫాలో అవుతున్నారు.

Related

  1. కబాలి పై రజనీ షాకింగ్ కామెంట్స్!
  2. రజనీ చిత్రంపై సంపూ సెటైర్ వేసాడు
  3. అవార్డులు అందుకున్న రజనీ.. రాజమౌళి
  4. క‌బాలిలో యంగ్ టైగర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -