Friday, May 10, 2024
- Advertisement -

సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

- Advertisement -

కొన్ని రోజులుగా సమంత, నాగ చైతన్య ప్రేమ వ్యవహారంపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు ప్రేమించుకున్నట్లు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నాగ చైతన్య-సమంతల పెళ్లి విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ గా మారింది. ఇదే విషయంలో సమంత కు నాగర్జున వార్నింగ్ ఇచ్చాడని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి.

సమంత సోషల్ మీడియాలో ట్వీట్లుతో కొంప ముంచుతుందని నాగ్ భావిస్తున్నారట. పెళ్లీ విషయలపై సమంత క్లూ ఇవ్వడంపై నాగార్జున చాలా కోపంగా ఉన్నాడట. ఫస్ట్ టైమ్ ఈ విషయంలో సమంతకు ఆయన గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.

పెళ్లి గురించి ఎలాంటి క్లూ ఇవ్వద్దు అని ఆ టాపిక్ ఎక్కడా ప్రస్తావించవద్దని, ట్వీట్స్‌కు దూరంగా వుండాలని సూచన ఇచ్చాడట. కనీసం వ్యక్తిగత విషయాలు సైతం ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోవద్దని కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే గడిచిన మూడురోజులుగా సమంత ఎలాంటి పోస్ట్ చేయటం లేదట.

Related

  1. సమంత ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా అయ్యిందా?
  2. సమంత హనీమూన్ ఎక్కడంటే?
  3. చైతన్యకి షాక్ ఇచ్చిన సమంత
  4. నాగ చైతన్య సమంత ల పెళ్లి ఆపేశారా??

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -