Saturday, May 18, 2024
- Advertisement -

కబాలి సినిమా అసలు విడుదల అవుతుందా ?

- Advertisement -

బాహుబలి తరవాత అంతగా జనం ఎదురు చూస్తున్న సినిమా కబాలి అని చెప్పాలి. ఒకే ఒక్క టీజర్ తో తన రేంజ్ ని చూపించిన రజినీకాంత్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయం లో కూడా ఆదరగోట్టేస్తున్నాడు. కబాలి ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్న తరుణం లో ఈ సినిమా విడుదల విషయం అతిపెద్ద మీమాంస లో పడింది.

జూలై 1 న విడుదల నుంచి జూలై 15 వరకూ పోస్ట్ పోన్ అయింది అంటున్నారు కానీ ఇంకా విడుదల తేదీ ని ప్రకటించలేదు. జూలై 1 విడుదల అయితే ఈ పాటికి సెన్సార్ పూర్తి అవ్వాలి కానీ ఇప్పటి వారకూ అప్లికేషన్ కూడా పెట్టలేదు.

పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా ఆలస్యంగా జరుగుతోంది. ఒక పక్క రజినీకాంత్ ఆరోగ్యం విషయం లో క్లారిటీ రావడం లేదు. ఈ సినిమా ప్రొడ్యూసర్ లకి కూడా ఎదో ఫైనాన్షియల్ పేచీలు వచ్చాయి అనీ సినిమా విడుదల ఇప్పట్లో కష్టమే అని అంటున్నారు మరి .చూడాలి ఏం జరుగుతుంది అనేది.

Related

  1. కబాలి విశేషాలు ఏంటో తెలుస్తే షాక్ అవుతారు!
  2. వామ్మో : కబాలి సినిమా 300 కోట్లు ?
  3. కబాలి ఫస్ట్ టీజర్!
  4. కబాలి వచ్చేసున్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -