Wednesday, May 15, 2024
- Advertisement -

కృష్ణవంశీని బండ బూతులు తిట్టిన డాన్స్ మాస్టర్

- Advertisement -
rakesh dance master sensational comments on krishna vamsi

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీపై తీవ్ర విమర్శలు చేసాడు డాన్స్ మాస్టర్ రాకేష్. కృష్ణవంశీని అందరూ క్రియేటివ్ దర్శకుడు అంటారని.. కానీ అతను ఓ బచ్చా దర్శకుడు అని అన్నాడు. వందల పాటలకు కొరియోగ్రఫీ అందించిన రాకేష్ మాస్టర్.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చక్రం’ సినిమాలో ‘జగమంత కుటుంబం’ అనే పాటకు కొరియోగ్రఫీ చేశాడు.

{loadmodule mod_custom,GA1} 

ఆ పాటకు సంబంధించిన విషయంలోనే రాకేష్ మాస్టర్ వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఆ పాట కోసం.. 11 రోజుల పాటు పనిచేశాడట రాకేష్ మాస్టర్. అయితే రాకేష్ ను పక్కన పెట్టి.. పనులన్నీ కృష్ణవంశీయే చేసుకునేవాడట. అంతేకాదు ఆ పాట చేసినందుకు డబ్బులు కూడా ఇవ్వలేదట. దాంతో తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీపై నిప్పులు చెరిగాడు. అతని క్రియేటివిటీ ఏంటో నాకు అర్థం కాదు. కృష్ణ వంశీ ఓ సన్నాసీ అంటూ.. అందుకే ఇప్పుడు అతను రోడ్డున పడ్డాడు.

{loadmodule mod_custom,GA2} 

అంతే కాకుండా కృష్ణ వంశీ ఇతర నృత్య దర్శకులతో కూడా అలానే ప్రవర్తిస్తాడని, అలా ప్రవర్తించినందుకే ఇప్పుడు హిట్లు లేవని కామెంట్ చేశారు. అలాంటి దర్శకుడు ను నా లైఫ్ లో మర్చిపోలేనని అన్నాడు. అంతే కాకుండా రౌడీ సినిమాలోని ఓ పాట చేస్తున్న సందర్భంలో అర్జీవితో కూడా గొడవ జరిగిందని రాకేష్ మాస్టర్ ఆ ఇంటర్వూలో చెప్పాడు.

{youtube}CseOqR_N5Y8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అందరిముందు మహేష్ చెప్పుకోలేని బూతులు తిట్టిన అనసూయ
  2. యంకర్ నోట బూతులు వర్షం!
  3. డీజే లో మరి బూతు ఎక్కువైయిందా..?
  4. హీరోయిన్ బూతు మెసేజ్ పంపిన యువకుడు.. హీరోయిన్ ఏం చేసిందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -