Thursday, May 16, 2024
- Advertisement -

యంకర్ నోట బూతులు వర్షం!

- Advertisement -
sreemukhi anchoring in Show

ఓ ప్రముఖ టీవీలో వచ్చే ప్రోగ్రామ్‌కు హోస్టులుగా ఉన్న శ్రీముఖి, రవి వ్యవహరిస్తున్నారు. నాన్ వెజ్ జోకులకు కేరాఫ్ అడ్రస్‌గా ఈ ప్రోగ్రామ్ నిలిచింది. యూత్‌ను మ‌రింత చెడ‌గొట్టేలా ఉన్నాయని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

నాన్ వెజ్ పంచ్ వేస్తే కాని ఈ ప్రోగ్రామ్ పూర్తి చేయడం లేదు. అయితే రీసెంట్ గా జరిగిన ఓ ఎపిసోడ్‌లో బూతులు బాగా పేలాయి. ఈ షోకి వచ్చేవారు ఇంజ‌నీరింగ్‌, డిగ్రీ చ‌దివే విద్యార్థులే… ఈ బూతు డైలాగులు వీరికి సైతం వెగ‌టు పుట్టించేలా ఉన్నాయి. ఇక యాంకర్ శ్రీముఖి వేసే బూతు డైలాగ్స్ మరీ ఘోరంగా ఉన్నాయి. బొంగు, పీకినవ్ తియ్..అనే అడల్డ్ సెటైర్లను శ్రీముఖి ఇందులో విరివిగా వాడుతోంది. ఇక యాంకర్ రవిని రేయ్ – ఒరేయ్..ఆపరా అని కూడా తిట్టేస్తోంది. ఇక రీసెంట్ గా ఈ షోకి జబర్దస్త్ సుధాకర్ గెస్టుగా వచ్చాడు.

షోలో వచ్చే ఆటలో భాగంగా తొడ కొట్టాలని రవి అడుగుతాడు..దానికి సుధాకర్..తన తొడ కాకుండా రవి తొడకొడతాడు. దీంతో నొప్పికి గురైన రవి…నా తొడ ఎందుకు కొట్టావురా..తొడలు లేని వాడా? అని సుధాకర్ మీద ఫైర్ అవుతాడు. రవి సుధాకర్ పై చేసిన తొడల కామెంట్ కు శ్రీముఖి నొచ్చుకుంటుంది. దీనికి బదులుగా ‘తొడల గురంచి మీరు మాట్లాడొద్దు సర్’, అంటూ తన తొడ చూపిస్తుంది. ఇదే షోలో మరీ జోక్ రేప్ పై కూడా ఉంటుంది. ఆ టైంలో రవి శ్రీముఖిని ఉద్దేశిస్తూ.. అది నిజమైన రేప్ కాదులే అంటాడు. దీనికి కూడా మళ్లీ తెగ నవ్వుతారు. కుటుంబ సమేతంగా చూసే షోలో బూతుపురాణం రావడం..తో ఈ షో పై నెగిటివ్ టాక్ వినిపిస్తోంది.

Related

  1. ప‌బ్లిక్‍లో యాంక‌ర్ ర‌వికి లిప్ కిస్ పెట్టిన శ్రీముఖి!
  2. యాంకర్ శ్రీముఖి ఒక్క షో కి ఎంత తీసుకుంటుందంటే?
  3. శ్రీముఖి ప్రేమిస్తుందో ఎవరినో తెలుసా?
  4. శ్రీముఖి.. యాంకర్ ఎందుకు అయ్యిందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -