Sunday, May 4, 2025
- Advertisement -

రష్మీకి దిమ్మతిరిగే షాక్

- Advertisement -

యాంకర్ గా చేస్తునే సినిమాలో హీరోయిన్ గా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తూ.. మంచి క్రేజ్ తెచ్చుకుంది యాంకర్ రష్మీ. ఇప్పుడు రష్మీ కి గట్టి షాక్ తగిలింది. ఓ తమిళ డైరెక్టర్ రష్మీకి ఊహించని షాక్ ఇచ్చాడు. అంతే కాకుండా ఆ దర్శకుడు కేసు పెట్టాడట. దాంతో రష్మీకి ఏం చేయాలో అర్ధంకావడం లేదు. అయితే రష్మీ నటించిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తాపడ్డాయి.

గుంటూర్ టకీస్ కాస్త పర్వాలేదనిపించి మిగిత సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి. అయితే గ్లామర్ పాత్రలే కాకుండా చారుశీల అనే లేడీ ఓరియేంటెట్ సినిమాలు కూడా చేస్తోంది. ఈ సినిమాతో హిట్ కొట్టి మరింత క్రేజ్ పెంచుకోవాలి అనుకుంది రష్మీ. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓ వివదాంలో చిక్కుకుంది.

తమిళంలో రిలీజ్ మంచి విజయం సాధించిన జూలీ గణపతి అనే సినిమాన్ని కొన్న ఓ డైరెక్టర్.. తన చిత్రాన్ని కాపీ కొట్టి చారుశీల ని తీశారని ఆ మూవీ యూనీట్ పై కేసు వేశాడు. అంతేకాదు.. ప్రేస్ మీట్ పెట్టి మరి తమిళ చిత్రంలోని ఫోటోలను, వాటిని పోలి ఉన్న చారుశీల ఫోటోలను వీడియాకు  రిలీజ్ చేశాడు. దీంతో చారుశీల చిత్రం రిలీజ్ పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. చారుశీలతోనైనా విజయం సాధించాలని భావించిన రష్మీకి.. ఇలా జరిగింది.

Related

  1. మోసం చేస్తున్న రష్మీ!
  2. రష్మీకి ఎంత ఎక్కువిస్తే అన్ని అందాలు చూపిస్తుందట!
  3. రేష్మి, సుధీర్ ల “లిప్ లాక్” రూమార్!
  4. చంటి చెంపా వాయగొట్టిన రేష్మి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -