సూపర్ హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

- Advertisement -

ఒక సినిమా తెరకెక్కాలంటే ఎన్నోకసరత్తులు జరుగుతాయి. ముందుగా కథ రేడిచేసుకున్న దర్శకుడు నిర్మాత ను ఎతుకుంటాడు. తరువాత దర్శకనిర్మాతలు కలసి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతారు. కథకు తగ్గ హీరోను ఎంచుకొని, హీరో సరసన కథనాయికి ఎంపిక విషయంలో ముఖ్యంగా అడిషన్ చెసి ఓ నిర్ణయానికి వస్తారు దర్శకనిర్మాతలు.

ఇలా ఎంపిక చేసుకున్న కథనాయికి లుక్ టెస్ట్ చేసిన ఫైనల్ చెస్థారు. ఇలా మొదట ఎపికైన హీరోయిన్లు కొన్నికారణలవల్ల తప్పుకుంట్టుంటారు. ఇలా మంచి హిట్ ఇచ్చిన సినిమాలను మిస్ చేసుకున్నా హీరోయిన్‍లను ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

బిజినెస్ మెన్: ముందుగా శృతీ హాసన్ ను అనుకున్నారు కానీ కాజల్ ఫైనల్ అయ్యింది.
రెబల్: తమన్నా పాత్రకు ముందుగా అనుష్కను అనుకున్నారు.
రంగస్థలం: దర్శకుడు సుకుమార్ రామ్ చరణ్ సరసన ముందుగా అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారు కానీ సమంత ఫిక్స్ అయ్యింది.
గీత గోవిందం: రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారు.. కానీ రష్మిక మందన ఫిక్స్ అయ్యింది.
రాజు గారి గది3: దర్శకుడు ఓంకార్ మొదట తమన్నాను అనుకుని పూజా కూడా మొదలేటారు. కానీ అవికా గోర్ ను ఫిక్స్ అయ్యింది.
నారప్ప: హీరోయిన్ గా అనుష్కను అనుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల… కానీ ప్రియమణి ఫిక్స్ అయ్యింది.
రాక్షసుడు: మొదట రాశీ ఖన్నాను అనుకున్నారు. కానీ అనుపమ ఫైనల్ అయ్యింది.
చెలియా: హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నాడు దర్శకుడు మణిరత్నం. కానీ అదితీ రావు హైదరి ఫిక్స్ అయ్యింది.
మహానటి: సావిత్రి మొదట నిత్యా మేనన్ ను అనుకున్నారు. చివరికి కీర్తి సురేష్ ఫైనల్ అయ్యింది.
అమర్ అక్బర్ ఆంటోనీ: అనూ ఇమాన్యుల్ ను అనుకున్నారు. చివరికి ఇలియానా ఫైనల్ అయ్యింది.
జెంటిల్మెన్(2016): ముందుగా సురభి ను అనుకున్నారు కాని నిత్యా మేనన్ ఫైనల్ చేశారు.
కొచ్చడియన్: అనుష్కను అనుకున్నారు. కానీ దీపికా పదుకొనె ను ఫైనల్ చేశారు.
అందాదున్ రీమేక్: ముందుగా పూజా హెగ్డేను అనుకున్నారు.. చివరికి నభా నటేష్ ఫిక్స్ అయ్యింది.
జెర్సీ (హిందీ): రష్మికను అనుకున్నారు కానీ మృణాల్ ఠాకూర్ ఫైనల్ అయ్యింది.

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

క్రిప్టో మాయ‌లో ప‌డి యువ‌త ఏం చేస్తున్నారో తెలుసా

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -