Thursday, May 2, 2024
- Advertisement -

డ్రెస్ స్లిప్ అయిన రాంప్ వాక్ చేసిన రెజీనా (వీడియో)

- Advertisement -

అందాల భామ రెజీనా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వచ్చిన ప్రతి ఆఫర్ ను అందుకుంటూ దూసుకుపోతోంది. టాలీవుడ్ లో మంచి సినిమాలు చేసి మంచి విజయాలు అందుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ లో ఆంఖే-2 అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో నటించే నటీనటులు హాజరై తమతమ డ్యాన్స్ లతో స్టేజిపై దుమ్ముదులిపేశారు. ఇందుకు తానేమీ తీసిపోనంటూ టాలీవుడ్ బ్యూటీ రెజీనా నిరూపించింది.

ఈ సందర్భంగా వేసిన డ్రెస్ అక్కడ హాట్ టాపిక్ అయింది. ఇలాంటి షోలో పాల్గొనే ముందు తాము వేసుకున్న డ్రేస్ గురించి ఒక్కటికి రెండుసార్లు చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత స్టేజిమీద రాంప్ వాక్ చేస్తారు. కానీ అవేమి గమనించని రెజీనా.. స్టేజిమీద నడుస్తుండగా.. తనకు తెలియకుండా క్రింద స్లిప్ అయింది. డ్రెస్ లో బ్యాక్ సైడ్ మొత్తం కనిపించింది. అయితే డ్రెస్ స్లిప్ అయిన చుట్టూ ఉన్న జనలు చూస్తున్న తనకేం తెలీనట్టు స్టేజి ఫై ర్యాంప్ వాక్ చేసింది రెజీనా.

ఆ డ్రెస్ లో తన అందాలు చూపిస్తూ బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోనన్నట్లు చేసింది. రెజీనా దూకుడు చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక బాలీవుడ్ లో మంచి హీరోయిన్ అవుతోంది అని అంటున్నారు. కొద్దిరోజుల కిందట ఐఫా అవార్డ్స్ లోనూ హాలీవుడ్ బ్యూటీలా తయారై ఫోజులిచ్చింది. మొత్తానికి మరోసారి అభిమానులను కనువిందు చేసింది ఈ ముద్దుగుమ్మ.

{youtube}v=SRe2hxc49Jk{/youtube}

Related

  1. రెజీనాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా?
  2. రెజీనాతో రొమాన్స్ చేయబోతున్న దర్శకుడు
  3. రెజీనా అలా గర్భం దాల్చింది
  4. రెజీనా నే కావాలంటా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -