Wednesday, May 15, 2024
- Advertisement -

నాకు చిన్నప్పటి నుంచే అలవాటు ఉంది – సమంత

- Advertisement -

ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిన దగ్గర నుంచీ సమాజానికి ఎంతో కొంత సేవ చెయ్యాలని చూస్తూనే ఉంది హీరోయిన్ సమంత . సినిమాల్లో భాగంగా ఎంత సంపాదిస్తున్నా ఆమె ఆ డబ్బుని బిజినెస్ లో పెట్టకుండా సమాజ శ్రేయస్సు కి కేటాయిస్తూ ప్రత్యూష ఫౌండేషన్ ని స్థాపించడం విశేషం. ఇదేదో ఆమెకి కొత్త విషయం కాదట.

చిన్నప్పటి నుంచీ తనకి ఇలా సహాయం చెయ్యడం లో ఆసక్తి ఉండేది అనీ సాయం చెయ్యడం లో ఉండే తృప్తి చాలా వేరుగా ఉంటుంది అనీ ఆమె చెప్పుకురావడం విశేషం. నటిగా ఈ స్థాయి కి వస్తాను అని తాను కలలో కూడా ఊహించలేదు అని సామ్మీ చెబుతోంది. తనకంటే ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నా కూడా అదృష్టం తనని వరించబట్టి హీరోయిన్ అయ్యాను అని సామ్మీ అంది.

ఈ రోజు ఇంత డబ్బు తన దగ్గర ఉందంటే కారణం సొంత తెలివితేటలు కాదనీ అంతా అదృష్టమే అని చెబుతోంది. తనకి ఇంత గుర్తింపు ఆర్థిక స్థోమత ఇస్తున్న సమాజం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రత్యూష ఫౌండేషన్ ఏర్పాటు చేశానని సమంత చెబుతోంది.

Related

  1. సమంత -చైతన్య ఎవరికి పార్టీ ఇచ్చారంటే?
  2. చైతూ -సమంత ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారంటే?
  3. సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
  4. సమంత ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా అయ్యిందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -