- Advertisement -

గోశాలల నిర్వాహణ ఇక బారం కాబోదు.

- Advertisement -

గోరక్షణ  మాటలే కాదు చేతలతో చూపించాడు.”బ్రహ్మం”. గోమయంతో గ్యాస్ తయారీయే కాదు….”సిలెండర్ లలోకి నింపడాన్ని.”…,మిగిలిన వ్యర్థాలతో”బయో ఫర్టిలైజర్” చేయడం. సైంటిస్టులు మెచ్చుకొన్నారు….ఇంజినీర్లు ఔరా అని ముక్కున వేలేసుకొన్నారు. “స్వంతంగా తయారు చేసుకొన్న మిషనరీని చూసి”.

ఇది గోశాలల నిర్వాహకులకు గొప్పవరంగా మారబోతున్నది.-బ్రహ్మన్న యొక్క సంవత్సరాల అకుంటిత పరిశోధన న్నగోశాలలకు కూడా  వరదాయినిగా మారబోతున్నది. “ఇటువంటి ఔత్సాహిక పరిశోధకులను ప్రభుత్వం ప్రోత్సహించాలి.”బ్రహ్మన్నకు , సహచరుడు  హంసరాజ్ గారికి అందరం అభినందనలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -