- Advertisement -

చైతూ -సమంత ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారంటే?

- Advertisement -

గత కొంతకాలంగా నాగ చైతన్య, సమంత ప్రేమించుకుంటున్నట్లు త్వరలోనే పెళ్లీ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సమంత స్పందించడంలేదు. ఎందుకంటే ఇటివలే నాగర్జున సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చాడట. మీ ప్రేమ గురించి ఎక్కడ స్పందిచదు అని ట్వీటర్ లో కూడా స్పందిచదు అని చెప్పాడట.

అయితే ఇక్కడ చైతూ – సమంత లు బయట కనిపిస్తునే ఉన్నారు. అయితే ప్రేమ విషయం ఇక్కడ అందరి నోళ్ళ లో పడేసరికి ప్రేమ పక్షులకు ఇక్కడ స్వేఛ్చ లేకుండా పోయింది దాంతో ప్రేమలోకం లో తేలియాడడానికి బెల్జియం చెక్కేశారు. నీరజ కోన , రెజీనా , రకుల్ ప్రీత్ లతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్ళింది సమంత.

కట్ చేస్తే నాగచైతన్య కూడా ఆ బ్యాచ్ తో కలిసి పోయాడు అయితే ఒక్కడే కాదు సుమా ! రానా , రవితేజ లు కూడా ఉన్నారు. ప్రస్తుతం బెల్జియం లో చైతూ – సమంత లు చక్కర్లు కొడుతున్నారు. ఇక్కడ అయితే కలుసుకోవడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఫారిన్ వెళ్లి ప్రేమ మైకంలో మునిగిపోయారు ఈ ప్రేమ పక్షులు.

Related

  1. సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
  2. సమంత ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా అయ్యిందా?
  3. సమంత హనీమూన్ ఎక్కడంటే?
  4. చైతన్యకి షాక్ ఇచ్చిన సమంత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -