Sunday, May 19, 2024
- Advertisement -

సమంత ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా అయ్యిందా?

- Advertisement -

నాగ చైతన్య, సమంత లు ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరు కలసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు వీరి ప్రేమ వ్యవహారాన్ని ఎవరు కూడా బయటకు చెప్పుకున్న సమంత మాత్రం చెప్పకనే చెపుతూ వచ్చింది.

అయితే సమంత చేతికి రింగ్ చూసి ఇప్పుడూ అందరూ నాగ‌చైతన్య- సమంత ల ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ నిజానికి రీసెంట్ గా ఫారెన్ షెడ్యూల్‌కి వెళ్లొచ్చిన నాగచైతన్య తన ప్రియురాలు కోసం ఓ ప్లాటినమ్ రింగ్ గిప్ట్‌గా ఇచ్చాడట.

దాంటో వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందని ఫిలిం నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. తప్ప వాస్తవానికి వీరికి ఇంకా ఎంగేజ్మెంట్ జరగలేదు.

{youtube}v=RXaKgfDKGws{/youtube}

Related

  1. సమంత హనీమూన్ ఎక్కడంటే?
  2. బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వడానికి సమంత కారణం
  3. చైతన్యకి షాక్ ఇచ్చిన సమంత
  4. నాగ చైతన్య సమంత ల పెళ్లి ఆపేశారా??

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -