Saturday, May 18, 2024
- Advertisement -

హీరో తమ్ముడితో డేట్ కి వెళ్లి అడ్డంగా దొరికిన శ్రీదేవి కూతురు

- Advertisement -
janvi kapoor dating with ishan khattar

అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఒక గ్లామర్ హీఈ యంగ్ హీరోకి, కేసీఆర్ కి సంబంధం ఏంటో తెలుసా..?రోయిన్ కు ఉండాల్సిన అన్ని ఫీచర్లూ జాన్వి ఉండటంతో.. హీరోయిన్ గా రంగప్రవేశం చేస్తుందా అని బాలీవుడ్ ఎదురు చూస్తోంది. ఇప్పటికే శ్రీదేవి.. తన కూతురు హీరోయిన్ గా నటిస్తోందని చెప్పేసింది. ఇకా అప్పటినుండి బాలీవుడ్ దర్శకులు జాన్వి అందాలూ చూసి కుదురుగా ఉండలేకపోతున్నారు.

తనని హీరోయిన్ గా పెట్టి సినిమా చేయాలనీ చాలామంది ఎదురుచూస్తున్నారు. అందుకే జాన్వి అడుగు బయటపెట్టిన దగ్గర నుంచి కెమెరాల కళ్లు ఆమెను ఫాలో అయిపోతుంటాయి. తాజాగా జాన్వి హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కపూర్ తో కలిసి మూవీ డేట్ కు వెళ్లింది. జాన్వి కారు వెనుక సీట్ లో కూర్చుని ఉండగా ఇషాన్ కారు డ్రైవ్ చేసుకుంటూ ఆమెను థియేటర్ కు తీసుకెళ్లాడు. జాన్వికి దూరంగా ఉండాలని షాహిద్ కపూర్ వార్నింగ్ ఇచ్చినా దానిని పక్కనపెట్టి మరీ ఆమెతో కలిసి సినిమాకి వెళ్లాడని బాలీవుడ్ టాక్. ఆ లెక్కన చూస్తే వీరిద్ధరి మధ్య రిలేషన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉందనే అనుకోవాలి. ఇదిగో ఇలా శ్రీదేవి కూతురితో కలిసి సినిమాకు రావడంతోనే ఒక్కసారిగా హైలైట్ అయిపోయాడు.

{loadmodule mod_custom,Side Ad 1}

మొత్తానికి ఇంకా స్టార్లెట్ కాకముందే జాన్వి డేటింగులు చేసేస్తోంది అనమాట. బేవాచ్ చూసేందుకు సింపుల్ గా ఎలాంటి హడావుడి లేకుండా వచ్చిన జాన్వి మార్వలెస్ గా కనిపించింది. క్యాజువల్ డ్రస్ లో వచ్చినా అందరి చూపులను ఇట్టే పట్టేసింది.ఇకా అక్కడ అందరు జాన్వి అందాలకు ఫిదా అయిపోయారు ఎంత సింపుల్ గా వచ్చిన ఎప్పుడు హైలేట్ అవుతూనే ఉంటుంది జాన్వి మరి సినిమాల్లోకి వస్తే ఈ అమ్మది రచ్చ ఇక మాములుగా ఉండదేమో.

{youtube}ZZGyLQVRHeU{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అందుకోసం.. స్టార్ హీరోయిన్ తో డైరెక్టర్ నగ్న పూజలు
  2. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్.. చివరికి ఎయిడ్స్ వ్యాధితో దారుణంగా చనిపోయింది
  3. రవితేజను బాలకృష్ణ.. హీరోయిన్ కోసం కొట్టాడా..?
  4. తెలుగు హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతూ.. అడ్డంగా దొరికిన క్రికెట‌ర్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -