Thursday, March 28, 2024
- Advertisement -

విడుదలకు సిద్ధమవుతున్న యశోద

- Advertisement -

హీరోయిన్ సమంత మంచి జోరుమీదుంది. ఒక్కపక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్‌లతో బిజీబిజీగా ఉంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2′ వెబ్ సిరీస్‌తో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సామ్.. తాజాగా పుష్పలో ఊ అంటావా సాంగ్ అందరి నోట్లో నానుతోంది. తాజాగా సమంత హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది.

ఈ క్రమంలోనే యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హరి – హరీష్ ఈ మూవీతో దర్శకులుగా సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ‘యశోద’ మూవీని ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నారు.

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

పూరీ జనగణమనలో హీరోయిన్ ఎవరంటే ?

3డీలో ప్ర‌భాస్ హై బ‌డ్జెట్ మూవీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -