Thursday, March 28, 2024
- Advertisement -

కన్నడ బ్యూటీకి బాలీవుడ్ ఛాన్స్

- Advertisement -

టాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్న కన్నడ బ్యూటీ శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. తన మొదటి సినిమా పెళ్లి సందD విడుదల కాగానే శ్రీలీలకు నాలుగు తెలుగు సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది.

తన అందంతోనే కాక నటనతోనూ ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ ..ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో ప‌డింది. దాంతో వరుసగా సినిమాలు చేసే ఛాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ భామకు బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.

శ్రీలీల బాలీవుడ్ కు జంప్ కాబోతోందని సినీ వర్గాల టాక్. ఇప్పటికే కన్నడ భామలు రష్మిక, పూజాహెగ్డే తెలుగు తో పాటు బాలీవుడ్ లోనూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు వారి సరసన శ్రీలీల నిలిచేలా కనిపిస్తోంది.

పూజాహెగ్డేతో వెంకీ, వరుణ్

చిరంజీవితో రాధిక మూవీ

పవన్ కల్యాణ్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -