Monday, May 13, 2024
- Advertisement -

నదియా ఎలాంటి సినిమా చేస్తుందో తెలుసా?

- Advertisement -
An Unexpected Role Nadhiya

టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి.. నదియా. ఈ నటి పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఓ లెస్బియన్ చిత్రంలో నటించి సంచలనం రేపింది నదియా? ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ న్యూస్ సంచలనం రేపుతోంది? అసలు నదియా అలాంటి సినిమా చేయడం ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు.

ఎందరో హీరోయిన్స్ ఈ రోల్ చేయడానికి వెనకడుగు వెస్తే… తాను మాత్రం చేసి చూపించింది నదియా. ఈ నటి నటించిన సినిమా పేరు”తిరైక్కువరాదా కథై” పేరుతో తెరకెకుతున్న ఈ సినిమాకి తులసి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఓ లెస్బియన్ జీవితం చూట్టు తిరిగే కథతో ఈ సినిమా రూపొందింది.

అందరూ మహిళలతో నిర్మించిన సినిమా ఇది. ఓ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని.. ఈ సినిమా గురించి నదియా తెలుపుతూ.. నిజానికి ఇదో క్రైం కథ.. పాత్ర బాగా నచ్చింది కాబట్టి ఈ సినిమా చేసాను. ఓ పోలిస్ అధికారిగా మర్డర్ సంఘటనకు సంబంధించిన నిందితులను పట్టుకునే క్రమంలో ఈ తరహా పాత్రలో ఓ కోణం కనిపిస్తుందని చెప్పింది.

{youtube}NAK1PnE-44g{/youtube}

Related

  1. నదియాకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మహేష్!
  2. దర్శకుడితో నదియా రొమాన్స్!
  3. శ్రీకాకుళంలో సినీ నటి వ్యభిచారం!
  4. సమంత ప్రేమమ్ లో ఎందుకు నటించలేదంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -