Thursday, May 16, 2024
- Advertisement -

పవన్ పంచెకట్టు వెనక ఉన్న రహస్యం చెప్పారు!

- Advertisement -
Sharat Marrar Clarity on Pawan kalyan Katamarayudu New Year Posters

ఇటివలే న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేసిన ”కాటమరాయుడు” పోస్టర్ పై సోషల్ మీడియాలో అందరూ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆ కామెంట్స్..  ఎంతసేపూ పవన్ కళ్యాణ్ కాళ్లను వెనుక నుండి.. అలాగే పవన్ కళ్యాణ్ కాళ్లను ముందు నుండి.. అలాగే పవన్ కళ్యాణ్ కాళ్లను.. ఇలా ఎన్ని పోస్టర్లను విడుదల చేసుకుంటూ పోతారు? మళ్ళీ కాళ్లనే చూపిస్తారేంటి రాజా అంటూ సెటైర్లు వేశారు. దీనిపై క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డాడు ఈ సినిమా నిర్మాత శరత్ మరార్.

ఇప్పుడు  కాటమరాయుడు చిత్రంలో పంచెకట్టు అనేది చాలా ముఖ్యమైన లుక్. అందుకే ఆ లుక్కును జనాల్లోకి తీసుకెళ్ళాలని ఇలా విడతల వారీగా ఈ పోస్టర్లను విడుదల చేస్తున్నాం. గతంలో పవన్ అండ్ శృతి ఫుల్ లుక్ పోస్టర్లను.. దీపాలు వెలిగిస్తున్న ఫోటోను.. రిలీజ్ చేసేశాం కదా.. ఇప్పుడు కొత్తగా పవన్ లుక్ ను దాచేసేది ఏముంటుంది.

ఇక ఈ పంచె కట్టులో పవన్ ఎలా ఉంటాడో 30వ తేదిన చూడొచ్చు అని చెప్పారి ఈ నిర్మాత. అయితే.. ఇంకొంత మంది.. పవన్ ను పంచెకట్టులో చూడటం ఇదేం కొత్తకాదుగా.. ఆల్రెడీ గబ్బర్ సింగ్ చూసాం.. రెండు మూడు సార్లు బయట టివీలో కూడా కనిపించారు. ఆ లుక్ ను మరీ అంత హైడ్ చేసి రివీల్ చేయాల్సినంత అవసరం లేదు.. స్ర్టయిట్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఉంయే బాగుండేది అని అంటున్నారు.

Related

  1. రైల్వే స్టేషన్ విలన్ల చితకబాదిన పవన్!
  2. తన మనుషులను భీమవరం పంపిస్తున్న పవన్ కళ్యాణ్..
  3. 2000 నోటుని పరిశీలిస్తున్న పవన్!
  4. అయ్యో.. పవన్ , ప్రభాస్ లకు ఇది నింజంగా చేదు వార్తే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -