Sunday, April 28, 2024
- Advertisement -

దేవి శ్రీ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!

- Advertisement -
devi sri prasad remuneration

దేవి శ్రీ ప్రసాద్ ఈ పేరు వింటే చాలు ఒక ఎనర్జీ గుర్తుకువస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ కంపోస్ చేసిన పాటులు ఎంత ఎనర్జీ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఎలాంటి సినిమాకి అయిన చక్కటి సంగీతం అందించాడం దేవి శ్రీ సొంతం. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు దేవి శ్రీ. ఆయన అందించిన పాటలు ఎప్పుడు విన్న చాలా విన సొంపుగా ఉంటాయి.

దేవి శ్రీ ప్రసాద్ అనేక బాక్స్ ఆఫీసు విజయాలను తన మ్యూజిక్ తో అందించాడు. ప్రస్తుతం దేవి దక్షిణాదిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఎక్కువగా టాప్ హీరోల సినిమాలకే మ్యూజిక్ అందించే దేవి.. వాటికీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు అనేది చాల మందికి తెలియదు.. నిజానికి దేవి శ్రీ ఒక్క సినిమాకి మూడు కోట్లు వరకు తీసుకుంటాడని సమాచారం..

అందుకే చిన్న నిర్మాతలు దేవి శ్రీ తో మ్యూజిక్ చేయించుకోవాలంటే భయపడిపోతారు.. ఇక సౌత్ లో దేవి తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వారిలో హారిస్ జయరాజ్ మడున్నర కోటి , . రెహమాన్ రేంజ్ 3.5 నుంచి ఆరుకోట్ల వరకు తీసుకుంటాడని తెలుస్తుంది. ప్రస్తుతం దేవి మెగా స్టార్ రీ ఎంట్రీ మూవీ  ఖైదీ నెం 150 కి మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఈ సినిమాలోని మూడు పాటలు మార్కెట్లోకి వచ్చి విశేష ఆదరణ పొందుతున్నాయి.

Related

  1. అయ్యో.. పవన్ , ప్రభాస్ లకు ఇది నింజంగా చేదు వార్తే
  2. దేవిశ్రీ ప్రసాద్‌ కి అమ్మాయి దొరికింది?
  3. బాహుబ‌లిలో తార‌క్ గెట‌ప్ ఇదే!
  4. చరణ్ కి అఖిల్ కి మధ్య ఉన్న సంబంధం ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -