Friday, May 17, 2024
- Advertisement -

మరో సారి పవన్ సరసన శృతీహాసన్

- Advertisement -

పవన్ సర్దార్ సినిమా తర్వాత ఎస్ జే సూర్య దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టాడు. షూటింగ్ కూడా మొదలు అవుతుంది అనుకున్న సమయంలో ఈ సినిమా నుంచి సూర్య తప్పుకున్నాడు. అయితే ఈ ఇప్పుడు పవన్ తన సినిమాకి దర్శకత్వం వహించే చాన్స్ డాలీ ఇచ్చాడు.

అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్నికి సంబందించిన వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ఎవరు అనేది చాలా రోజులుగా ఆసక్తిగా మారింది. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో శృతీ హాసన్ హీరోయిన్ గా తీసుకున్నారట.

పవన్, శృతీ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఖచ్చితంగా ఈ చిత్రం హిట్ అవుతుందని అంటున్నారు. ఇక వచ్చే నెల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 

Related

  1. పవన్ బ‌ర్త్‌డే రోజు ఎన్టీఆర్ గిప్ట్!
  2. షాకింగ్ : పవన్ కళ్యాణ్ తో సింగర్ సునీత
  3. పవన్ కళ్యాణ్ మీద కోపంగా ఉన్న అభిమానులు
  4. పవన్ గురించి ఆలీ ఏం అన్నాడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -