- Advertisement -
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తండ్రి కాబోతున్నాడట. స్నేహ రెడ్డి లవ్ చేసి పెళ్లి చేసుకున్న బన్నీ 2014 లో తండ్రి అయ్యాడు. అయాన్ అని పేరు కూడా పెట్టారు. అయితే ఇటీవలే అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ చేత మొక్కలు నటించాడు.
హరిత హారం లో భాగంగా మొక్కలు నాటుతున్న టైంలో స్నేహ రెడ్డి చూసిన వారు ఆమె గర్భంతో ఉన్నట్లు మరోసారి అల్లు అర్జున్ -స్నేహా రెడ్డి లు కాబోతున్నట్లు చర్చించుకున్నారు. ఇక సన్నిహితుల సమాచారం మేరకు అల్లు అర్జున్ తండ్రి కాబోతోంది నిజమే నట. ఇక అల్లు అర్జున్ ఇటివలే సరైనోడు చిత్రంతో భారీ హిట్ సాధించాడు. ప్రస్తుతం హారిష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.
Related
