Friday, March 29, 2024
- Advertisement -

సోషల్ మీడియాలో హాట్ సెల్ఫీలతో కేక పెట్టిస్తోన్న బోల్డ్ బ్యూటీ

- Advertisement -

శ్రీరెడ్డి.. ఈ పేరే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. కాస్టింగ్‌ కౌచ్‌ వివాదంతో వెలుగులోకి వచ్చిన ఈ బోల్డ్ బ్యూటీ.. నగ్నంగా నిరసన తెలిపి చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసి పెను దుమారం లేపింది. ఇలా చిత్ర పరిశ్రమలో పలువురి ప్రముఖులను టార్గెట్‌ చేయడంతో ఆమె మరింత పాపులర్‌ అయిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చిన శ్రీరెడ్డి.. ఏదో విధంగా వార్తల్లో ఉంటూనే వస్తోంది.

ఈ భామ తాజాగా కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి నయనానందం కలిగించింది. ప్రతి సారి తన అందాలలతో ఫాలోవర్స్ కి పిచ్చెక్కించే ఈ అమ్మడు.. ఈ సారి కాస్త డోస్ పెంచింది. ఏకంగా తన ప్రైవేట్ పార్ట్ ని చూపించి కొత్త సంవత్సరం తొలిరోజే కుర్రకారులకు కిక్కెక్కించింది.

తన టీ షర్ట్ పైకిలేపి మరీ ఎదభాగాన్ని కాస్త బ్లర్ చేసి చూపిస్తూ..’ప్రతిదీ అస్పష్టంగా ఉంది.. కానీ చూసేవారి భావాలు నిజం.. కొన్ని సార్లు వైట్ కలర్ మనలను శాంతి చేస్తుంది’ అంటూ ద్వందార్థంతో కూడిన కొటేషన్‌ని జతచేసింది. ఈ ఫొటోకి ప్రిన్సెన్స్ డర్టీ వరల్డ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేసింది. ఈ ఫొటోనే కాదు స్నానానికి వెళ్తూ.. బాత్ రూం నుంచే మరో హాట్ హాఫ్ న్యూడ్ ఫొటో వదిలింది శ్రీరెడ్డి. దేవత స్నానం చేయబోతుంది.. డర్టీవరల్డ్‌కి తిరిగి వచ్చేవరకూ వెయిట్ చేయండి అంటూ ఈ ఫొటోకి క్యాప్షన్ పెట్టింది .

అక్కినేని కోడలుపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్

‘ఆదిపురుష్’ కథలో ట్విస్ట్ ఇదేనట…!

టాలీవుడ్ లో వేశ్య పాత్రలో నటించిన ఐదుగురు​ నటీమణులు

అందుకే రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను : రాశి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -