Saturday, May 18, 2024
- Advertisement -

ల‌వ్ గురించి నిజాలు చెప్పిన త‌మ‌న్నా

- Advertisement -

టాలీవుడ్‌-కోలీవుడ్‌-బాలీవుడ్ లో వరస సినిమాలతో దూసుకెళ్తుంది అందాల భామ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. ఇటివలే అభినేత్రి, జాగ్వార్‌లో స్పెష‌ల్ సాంగ్‌ చేసి మెప్పించింది. హీరోయిన్ గా చేస్తునే.. ఐట‌మ్ సాంగుల‌తో కూడా దుమ్ము లేపుతోంది. ఇక రీసెంట్‌గా త‌మ‌న్నాఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తన ల‌వ్ మ్యాట‌ర్‌పై కొన్ని నిజాలు చెప్పింది.

లవ్ లో పడిపోయాను అని ముసిముసి న‌వ్వులు నవ్వింది. త‌మ‌న్నాఒక్కసారిగా ఇలా చెప్పేసరి అందరూ షాక్ అయ్యారు. ఆమె అలా చెప్ప‌గానే త‌మ‌న్నా ప్రేమ‌ను దోచుకున్న‌వాడు ఎవ‌డో క‌నిపెట్టాల‌ని మీడియాతో పాటు జ‌నం కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. జ‌నం టెన్ష‌న్‌తో ఉంటే త‌మ‌న్నా అస‌లు మ్యాట‌ర్ చెప్పింది. మిల్కీ బ్యూటీ ప్రేమలో పడింది ఎవరితోనో కాదు.. ఆమె ఏ హీరోతోను, ఏ కుర్రాడితోనో ప్రేమ‌లో ప‌డ‌లేదు.

ఆమె త‌న ప్రొఫెష‌న్‌తో ప్రేమ‌లో ప‌డిపోయిందిట‌… సినిమానే తింటూ తాగుతూ నిద్ర‌పోతోందిట‌. తనకు ప్రస్తుతం అబ్బాయిల గురించి ఆలోచించే టైం లేదట. నేను నా సినిమాలు అంతే. ప్రస్తుతం లవ్ చేసే పరిస్థితుల్లో కూడా నేను లేను. నా మనసుకు నచ్చినవాడు ఇంత వరకూ దొరకలేదు. ఒక వేళ నాకు అబ్బాయి నచ్చితే నేనే మీడియా ముందుకొచ్చి విషయం చెబుతానని మనసులో మాట చెప్పింది.

Related

  1. త‌మ‌న్నాతో చైతు క‌ళ్యాణం… స‌మంత‌తో కాదు
  2. త‌మ‌న్నా ఒక్క నైట్ రేటు ఎంతంటే?
  3. యువ‌త‌పై బ్లూ ఫిల్మ్ ఎఫెక్ట్‌
  4. త‌ప్ప‌తాగి ప్ర‌దీప్ , ఫ్రెండ్స్ వీరంగం ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -