Tuesday, April 30, 2024
- Advertisement -

లేడి ఆర్టిస్ట్ తో ఆ టాప్ హీరో రాసలీలలు!

- Advertisement -

ఆ టాప్ హీరో ప్రస్తుతం ఒక క్రేజీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఓ న్యూ డైరెక్టర్ ఈ చిత్రంకు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ డైరెక్టర్ ఇటీవలే తీసిన సినిమా జాతీయ స్థాయి లో పేరు సంపాధించుకుంది. ఈ హీరో అమ్మాయిలపై గతం లో చాలా వివాదాస్పద కామెంట్స్ చేసి మీడియాలో సంచలనం సృష్టించాడు.

తాజా గా ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈ హీరో అమ్మాయిలు, లేడి ఆర్టిస్ట్లు ఎక్కడ ఉంటే అక్కడ గంటలు తరబడి మాటలు పెడుతున్నా, ఎవ్వరు ఏమి అనలేరు ఎందుకంటే ఈయన టాప్ హీరో, ఈయన మాటే వేదం కాబట్టి. అలా జరుగుతున్న సందర్భంలో ఒక సంఘటన జరిగింది. షూటింగ్ సమయంలో ఈ టాప్ హీరో ఒక లేడి తో అసబ్యకరంగా ప్రవర్తించాడు.

అందుకు ఆ లేడి ఆర్టిస్ట్ చాలా కోపం తెచ్చుకుంది. ఈ సీన్ మొత్తం మేకప్ రూమ్ దగ్గర జరిగిందని టాక్, ఆ  తరువాత ఆ లేడి ఆర్టిస్ట్ ఈ టాప్ హీరోపై దర్శకునికి కంప్లైంట్ చేసింది, కాని లాభం లేదు, నేను ఏమి చెయ్యలేను నాకు ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడం గ్రేట్, అంత టాప్ హీరోకు నేను ఏం చెప్పలేను ఒక్క యాక్షన్ కట్ తప్పా అని చెప్పాడు. ఇక ఆ టాప్ హీరోను ఏమి చేసేది లేక అందరూ సైలెంట్‍గా ఉండిపోయారు.

Related

  1. టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యునరేషన్లు ఇవే!
  2. తెలుగులో టాప్ ఐదు చిత్రాలు ఏవో తెలుసా?
  3. టాప్ హీరోకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన న‌య‌న‌తార
  4. టాప్ హీరోయిన్ లైన్ లోకి లాగుతున్న దర్శకుడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -