Thursday, May 16, 2024
- Advertisement -

త‌ప్ప‌తాగి ప్ర‌దీప్ , ఫ్రెండ్స్ వీరంగం ?

- Advertisement -

సెలబ్రిటీస్ ఇంట్లో ఎలా ఉన్నప్పటికి బయటకు వస్తే మాత్రం హుందాగా ఉండాలి. అలా కాకుండా ప‌బ్లిక్ లో ఇష్టం వచ్చునట్లు మితిమీరి ప్ర‌వ‌ర్తిస్తే ఆ ఇంపాక్ట్ ప‌బ్లిక్ మీద చాలా స్పీడ్ గా ఉంటుంది. కాబట్టి ప‌బ్లిక్ లో ఉన్నప్పుడు త‌మ స్థాయికి త‌గ్గ‌ట్టు ఉంటే చాలా మంచిది. అయితే ఇటివలే టాలీవుడ్ కు చెందిన నటులు బయటకు వచ్చినప్పుడు త‌ప్ప‌తాగి తమ నచ్చినట్లు ప్రవర్తిస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు.

ఇప్పుడు తెలుగులో బుల్లితెర మీద మంచి పాపులర్ అయిన యాంక‌ర్ కూడా ఈ కోవ‌లోకే వ‌చ్చి చేరారు. ఆ యాంకర్ ఎవరంటే ప్ర‌దీప్. యాంకర్ ప్ర‌దీప్ తన స్నేహితులతో కలిసి సోమ‌వారం రాత్రి హైద‌రాబాద్ లోని ఫ్రీ ప్లో ట్రాఫిక్ బార్ కు వ‌చ్చారు. అయితే ప్ర‌దీప్ త‌న ఫ్రెండ్స్ బార్ లో  త‌ప్ప‌తాగిన‌ట్టు తెలుస్తోంది. అయితే రాత్రి 11.30 టైంలో బ‌య‌ట‌కు వస్తూ.. ప్రదీప్ ఫ్రెండ్ ఒకరు ఓ అమ్మాయిపై కామెంట్స్ కూడా చేశాడట.

దాంతో ఆ అమ్మాయితో వచ్చిన ఫ్రెండ్స్ కామెంట్స్ చేయడం ఏంటీ అని ప్రశ్నించగా ఇరు వర్గాల మధ్య  చిన్నపాటి  కొట్లాటే జరిగిందని తెలుస్తోంది. తప్పతాగడమే కాక అమ్మాయిలపై కామెంట్స్ చేయడం ఏంటి అని అక్కడ ఉన్నావారు అందరు ప్ర‌దీప్ అతని ఫ్రెండ్స్ చూసి షాక్ అయ్యారట. 

Related

  1. తాగి నడిరోడ్డు మీద రచ్చ చేసిన త్రిష!
  2. కోటి రూపయల కార్ ని కొన్న హాట్ యాంకర్
  3. మరో టీవీ నటి బ్రోతల్ కేసులో అడ్డంగా పట్టుపడింది!
  4. వ్యభిచారంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -