Saturday, May 18, 2024
- Advertisement -

ఆటోలో ప్రయాణించిన స్టార్ హీరో!

- Advertisement -

తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎంత మాస్ ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ రేంజ్ మాస్ ఇమేజ్ ఇప్పుడు అజిత్ కుమార్, విజయ్ కి ఉంది. ఇక అచ్చమైన తెలుగు వాడైన అజిత్ ‘ప్రేమ పుస్తకం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే తెలుగు లో మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. దాంతో తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో అక్కడ సూపర్ స్టార్ గా ఎదిగాడు.

అజిత్ హీరోగా ఎంత క్రేజ్ ఉన్నా తన పర్సనల్ లైఫ్ మాత్రం చాలా సింపుల్ గా కొనసాగిస్తుంటారు. రోడ్లపైనే బైక్ నడుపుకుంటూ క్యాజువల్ గా తన ఫ్యాన్స్ ని కలుస్తుంటారు. అందుకే ఆయన్ను ‘మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ’గా పిలుస్తుంటారు ప్రేక్షకులు. 

తాజాగా ఆటోలో ప్రయాణించి మరోసారి తన సింప్లిసిటీ నిరూపించుకున్నాడు అజిత్. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కోరలు చాస్తోంది కొవిడ్‌.. ఈరోజు భారీ కేసులు నమోదు..!

67 మంది అభ్యర్థులు ఎలిమినేట్..!

పాక్ జలసంధిని ఈది రికార్డు నెలకొల్పిన తెలుగు మహిళ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -