Tuesday, May 21, 2024
- Advertisement -

చాన్స్ ఇస్తాని హీరోయిన్ ని వాడుకున్న డైరెక్టర్

- Advertisement -

సినిమాలపై ఇష్టంతో చాలా మంది అన్ని వదిలిసే సినిమాలే జీవితం అని ఏదో సాధించాలని ఇండస్ట్రీ లోకి వస్తారు. కానీ ఇక్కడకి వచ్చిన తర్వాత తెలుస్తుంది కష్టాలు అంటే ఎలా ఉంటాయో. ఇక హీరోయిన్ అవుదాం అనుకొని వచ్చే వారికి ఆ కష్టాలు వేరేలా ఉంటాయి. అవకాశం రావాలి లేకపోతే అవకాశం ఎవరైన ఇవ్వాలి అంటే అన్ని వదులుకోవాలి. అలా అయితేనే ఇండస్ట్రీ లో రాణించగలరు.. లేకపోతే కష్టామే. ఇది ఇప్పటి మాట కాదు ఎప్పటినుండో వినిపిస్తున్న మాట.

అయితే తాజా గా ఇదే మాటను హాలీవుడ్ టాప్ క్రేజీ కథనాయిక చెప్పింది. 2012 యుగాంతం, మిషన్ ఇంపాజిబుల్ 2, క్రాష్ వంటి చిత్రాలలో నటించిన తాండి న్యూటన్ కెరీర్ మొదలు పెట్టిన తొలి రోజుల్లో తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులను బయటకు చెప్పింది.

కెరీర్  తొలి రోజుల్లో ఆడిషన్స్ కు వెళ్ళిన సమయంలో ఓ డైరెక్టర్ తనను లైంగికంగా వేధించాడని, ఆ దర్శకుడు తనతో ప్రవర్తించిన వీడియోను తన ఫ్రెండ్ కు కూడా చూపించాడని చెప్పుకొచ్చింది. అప్పుడు మంచి ఏజీ లో ఉన్నానని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్, సపోర్ట్ లేకుండా వచ్చాను కాబట్టి .. అలాంటివి అన్ని సహించా అని చెప్పింది. ఇప్పటికి అలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఇండస్ట్రీ లో చాలా మంది  రాణిస్తున్నారని తెలిపింది. 

Related

  1. ఆ డైరెక్టర్ తో నేను పడుకోలేదు – తేజస్వీ మడివాడ
  2. రాయ్ లక్ష్మీ ఆ డైరెక్టర్ తో ఏం చేస్తుందో తెలుసా?
  3. హీరోయిన్ – డైరెక్టర్ భార్య కొట్టుకున్నారు
  4. అన్నీ ఇప్పేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -