Monday, April 29, 2024
- Advertisement -

15యేళ్ల త‌ర్వాత మెగాస్టార్ కు జోడిగా ఆ ముద్దుగుమ్మ‌!

- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా చేస్తున్న ‘లూసిఫర్‌’ రీమేక్‌ గురించే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుద‌ల అవుతుంద‌ని చూస్తున్నారు. ఈ సినిమాతో చిరు ఓ రెంజ్ లో క‌నిపించ‌బోతార‌ని ఇప్ప‌టికే చిరంజీవి ఫ్యాన్స్ తెగ సంద‌డి చేస్తున్నారు. ఈ సినిమాకు మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. 15 యేళ్ల ముందు న‌టించిన ఒక స్టార్ హీరోయిన్ ఇప్ప‌డు చిరుతో జ‌త క‌ట్ట‌నుంద‌ని తెలుస్తోంది. అందుకు ఇప్ప‌టికే ఆ హీరోయిన్ ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా.. ఆమె అందాల ముద్దుగుమ్మ త్రిష‌.

స్టాలిన్ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న ఈ ముద్దుగుమ్మ న‌టించింది. 2006లో విడుదలైన ఈ స్టాలిన్ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. ఆ సినిమా తర్వాత వీరిద్ద‌రూ మ‌ళ్లీ ఏ సినిమా చేయ‌లేదు. ఆచార్య సినిమాలో ముందు త్రిషనే హీరోయిన్ గా అనుకున్నార‌ట‌. కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆమె ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నార‌ట‌. ఇక లూసిఫర్ రీమేక్‌లో నయనతారను తీసుకోవాల‌ను కుంటే ఆ హీరోయిన త‌ప్పుకుంద‌ని తెలుస్తోంది. ఆ ప్లేస్ లో ఇప్పుడు న‌య‌న‌తార చేయ‌న్నార‌ని తెలుస్తోంది. ఇది నిజ‌మో కాదో కొద్దిరోజులు ఆగితే తెలుస్తుంది.

ట్రాన్స్ జెండ‌ర్ గా విజ‌య్ సేతుప‌తి !

ప్రేమలో ప‌డ్డ సాయి ప‌ల్లవి !

ఉప్పెన’ గురించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఏమ‌న్నాడో తెలుసా?

రోజాతో ఆ కోరిక మిగిలిందంటున్న అల్ల‌రి న‌రేష్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -