Saturday, May 18, 2024
- Advertisement -

సినిమాల్లోకి రాక ముందు సంపూ ఏం పని చేసాడో తెలుసా..?

- Advertisement -
Unkown Facts About Sampoornesh Babu

సంపూర్నేష్ బాబు.. ఈ పేరు వింటే చాలా సినీ అభిమానుల ముఖాల్లో నవ్వులు పూస్తాయి. అయితే సంపూ ఇప్పటివరకు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూలు అబద్దమేనట.  ఇటివలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంపూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. నేన్ జనాల్ని మోసం చేశానని.. అందుకు నన్ను క్షమించండి అంటూనే.. తాను ఎందుకు జనాల్ని ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందో వివరించాడు.

కారణం ఏదైనా సంపూ అసలు కథ తెలిస్తే మనకి తెలియకుండానే సంపూని క్షమించేస్తాం.. మరి ఇంతకి సంపూ చేసిన మోసం ఏంటి.. తాను ఒక ఎన్నారైనని… విదేశాల్లో బాగా సంపాదించి, ఇక్కడకు వచ్చి సినిమాలు తీస్తున్నానంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పానని… అయితే, అదంతా అబద్ధమని, తనను క్షమించాలని బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అన్నాడు. తన అసలు పేరు నరసింహాచారి అని.. సినిమాల్లోకి రాక ముందు ఓ బంగారం దుకాణంలో పని చేసేవాడినని చెప్పాడు.

ఇప్పటికి తాను సిద్ధిపేటలోనే ఉంటానని.. సినిమా షూటింగ్ ఉన్న సమయంలో  హైదరబాద్ కి వస్తుంటానని చెప్పాడు. ఊర్లో ఉంటే ఇప్పటికి సైకిల్ పై తిరుగుతానని చెప్పాడు. పిల్లలను కూడా సైకిల్ మీదనే స్కూల్ కు తీసుకెళ్తానని చెప్పాడు. సినిమాలోకి వచ్చిన తర్వాత కూఆ చాలా సార్లు ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఆర్టీసీ బస్సులో హైదరబాస్ వచ్చానని తెలిపాడు. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. భర్తకు తెలియకుండా కులుకుతున్న హీరోయిన్.. భర్త ఏం చేసాడో తెలుసా..?
  2. సుచీ లీక్స్‌: ధనుష్‌ భయపడి అమలను ఏం చేసాడో తెలుసా..?
  3. యంకర్ ని కొట్టిన మాధవి ఆంటీ.. ఏం జరిగింది..?
  4. పటాస్ షోలో ప్రతి ఒక్కరిని ఏడిపించిన రవి.. ఏం జరిగింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -