Sunday, May 5, 2024
- Advertisement -

సుప్రీం కోర్టు కే వార్నింగ్ ఇచ్చారు

- Advertisement -

మహారాష్ట్ర లో ఉట్టి కొట్టే కార్యక్రమం మీద సుప్రీం కోర్టు నిషేధాలు జారీ చెయ్యడం తో శివసేన ఏకంగా సుప్రీం మీదనే సీరియస్ అయ్యింది. హిందూ పండగల విషయం లో ఓవర్ యాక్షన్ చెయ్యద్దు అంటూ సుప్రీం కోర్టు కి వార్నింగ్ ఇచ్చింది శివసేన.

గణేష్ ఉత్సవ్ – దాహిహండి – నవరాత్రి ఉత్సవాలు తమ విస్వాసాలకి చిహ్నంగా ఎన్నో దశాబ్దాల నుంచీ ఒస్తున్నాయి అని శివసేన పేర్కొంది. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ప్రభుత్వానికి తన విధులు – ఏది మంచి – ఏది చెడు అనే అంశం తెలుసునని శివసేన పేర్కొంది.

ప్రభుత్వంపై పెత్తనం చెలాయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలోని అన్ని చక్రాలూ ఊడిపోతాయని శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో ఈ రోజు సంపాదకీయం కూడా రాసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -