Monday, May 20, 2024
- Advertisement -

చాన్స్ కోసం అనసూయ ఏం చేస్తుందో తెలుసా?

- Advertisement -

జబర్ధస్త్ షో తో చాలా ఫాపులర్ అయ్యింది యాంకర్ అనసూయ. ఆ తర్వాత నాగర్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కనిపించి అందరిని అలరించింది. ఇటివలే మంచి విజయం సాధించిన క్షణం సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించి మొప్పించింది. ఇటివలే అనసూయ కొత్త కొత్త ఫోటో షూట్ తో అందిరిని అకట్టుకుంటుంది.

అనసూయ కోసం టాప్ డైరెక్టర్స్ సైతం వెంటపడుతున్నారు. కానీ అమ్మడు కాస్త బెట్టు చేయడం తో ఆమెను పక్కకు పెట్టారు. దీంతో తన తప్పు ఏంటో తెలుసుకున్న ఈ హాట్ భామ , ఎలగైనా అవకాశాలు రాబట్టుకోవాలని హాట్ హాట్ ఫోటోషూట్స్ తో దర్శక , నిర్మాతలకు బాగానే వల వేస్తుంది.

ఇద్దరు పిల్లలు తల్లి అయినా కానీ అమ్మడి లోని అందాలు ఏమాత్రం తగ్గలేదని ఈ ఫోటోషూట్ చేస్తే యిట్టె చెప్పయెచ్చు. మరి ఈ ఫోటోషూట్ వల్ల అనసూయకి అవకాశాలు వస్తాయో లేదో కాని యూత్ మాత్రం అమ్మడి ని చూస్తూ నిద్ర కూడా పోవడం లేదు.

{youtube}v=pYqst-eeM48{/youtube}

Related

  1. అనసూయని కొట్టబోయిన ఆలీ!
  2. అనసూయ వింత ప్రవర్తనకు షాక్ అయ్యారు
  3. నాగార్జున చేసిన పనికి బాధపడుతున్న అనసూయ !
  4. అనసూయ… మరో కొత్త ఫీట్ సాధించింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -