Friday, May 17, 2024
- Advertisement -

తన భార్య గురించి సంచలన నిజాలు చెప్పిన రవి

- Advertisement -
Anchor Ravi Shocking Comments on his Wife

యాంకరింగ్‌ రంగంలో తమ కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు రవి, లాస్య. తెలుగు బుల్లితెర మీద యాంక‌ర్లంద‌రూ చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ హాట్ హాట్ ఇమేజ్ కోసం ఆరాట ప‌డుతుంటే లాస్య మాత్రం సాంప్ర‌ద‌యా దుస్తుల‌తో చాలా ప‌ద్ధ‌తిగా క‌నిపించేది. ర‌వి – లాస్య కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ప్రోగ్రామ్స్ అన్ని సూప‌ర్ హిట్ అయ్యాయి. ఆన్‌స్క్రీన్ మీద వారి కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ క్ర‌మంలోనే ర‌వికి-లాస్య‌కు మ‌ధ్య ఏదో ఉంద‌న్న వార్త‌లు మీడియాలోను, సోష‌ల్ మీడియాలోను జోరుగా వార్త‌లు వ‌చ్చాయి.

ఆ త‌ర్వాత లాస్య ప్లేస్‌లోకి శ్రీముఖి రావ‌డంతో లాస్య‌కు-ర‌వికి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. తాజాగా లాస్య త‌న‌కు కాబోయే భ‌ర్త ర‌వితో క‌లిసి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ర‌వితో ఎఫైర్ వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చింది. త‌న‌కు ర‌వి ప‌రిచ‌యం అయిన యేడాదికే రవికి పెళ్లయిపోయింది. ఒక వివాహితుడితో నాకు ప్రేమ ఎలా ఉంటుంది? నేను కూడా చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేదాన్ని. నాకు ఓ బావ ఉన్నాడని, అతణ్నే పెళ్లి చేసుకుంటానని అందరితో అబద్ధం చెప్పి దూరంగా ఉండేదాన్న‌ని చెప్పింది.

అయితే ఇదే విషయం పై రవి భార్య కూడా స్పందించి.. రవి చాలా మంచోడు అని.. లాస్యని ఎప్పుడు లవ్ చేయాలి అనుకులోదు అని తన సన్నిహితుల వద్ద అంటుందట. ఇక రవి కూడా కేవలం ప్రోగ్రామ్స్ చేసే టైంలో తప్ప మిగిత టైంలో లాస్య తో పెద్దగా మాట్లాడేవాడిని కాదని.. తన భార్య అంటే తనకు ఎంతో ఇష్టం అని.. లాస్యని ప్రేమించలేదని.. అసలు ఆ ఆలోచనే లేదని అంటున్నాడట. ఏది ఏమైనా ఈ విషయం పై అందరిలో ఓ క్లారిటీ ఇవ్వమని రవిని ఓ అభిమాని అడిగితే.. అనవసర విషయాల గురించి నేను పట్టించుకోను.. నాగురించి నా భార్య గురించి నాకు తెలుసు. మీమిద్దరం సంతోషంగా ఉన్నాం… వేరే విషయల గురించి నాకు అనవసరం అని అంటూన్నాడట.

{youtube}r79XYXc2wL8{/youtube}

Related

  1. రవి, లాస్యల బంధంపై రవి భార్య సంచలన వ్యాఖ్యలు
  2. లాస్యపై కోపంతో రవి ఏం చేస్తున్నాడో తెలుసా..?
  3. లాస్యకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రవి
  4. లాస్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రవి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -