Friday, May 3, 2024
- Advertisement -

బాహుబలి-2లో మరో హీరోయిన్.. ఆమె పాత్ర ఏంటంటే?

- Advertisement -
One More Heroine In Baaubali

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బాహుబలి . కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని యావత్ ప్రపంచం రెండు సంవత్సరాల నుండి ఎదురుచూస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏప్రిల్-28న తెలియనుంది.

కాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. బాహుబలి-2లో అనూష్క, తమన్నలతో పాటు మరో హీరోయిన్ కూడా నటించనుందని సమాచారం. ఆమె ఎవరో కాదు పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన రీతూ వర్మ. ఆమె బాహుబలి-2లో  సమయ  అనే పాత్రలో కనిపించనుందని చిత్రయూనిట్ చెబుతోంది. బాహుబలి-1 లో యుద్ద సన్నివేశాలు ప్రారంభంకాకముందు రమ్యకృష్ణ పక్కన నిలబడ్డ చిన్నపిల్లే బాహుబలి-2లో  సమయ పాత్రలో కన్పించనుందట. శివయ్య… భల్లాలదేవ మీద  ప్రతీకారం తీర్చుకునేటప్పుడు సమయ కూడా తన వంతు సహాయాన్ని అందించనుందట. సో.. రీతూవర్మ కూడా బాహుబలి-2 కనువిందు చేయనుందన్నమాట.

{youtube}Z2lFDQqQKzE{/youtube}

Related

  1. బాహుబలి కొత్త ఫోటో అదిరింది.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే!
  2. బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఆకస్మిక ఐటీ దాడులు!
  3. బాహుబలికి షాక్‌ ఇచ్చిన పవన్ కళ్యాణ్‌!
  4. ‘బాహుబలి 2’ ఫస్ట్‌లుక్‌ సంచలనం సృష్టిస్తోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -