Thursday, May 16, 2024
- Advertisement -

లైవ్ లో పటాస్ రవి ఘోరంగా తిట్టిన ఫ్యాన్స్!

- Advertisement -
Patas Ravi Answers to His Fans Questions

ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో సెలబ్రిటీలు తమ అభిమానులతో లైవ్ లో టచ్ లోకి వచ్చేందుకు చాన్స్ చిక్కింది. స్టార్ హీరోల నుండి.. యాంకర్ల వరకూ అందరూ.. తమ అభిప్రాయాలను అభిమానులతో చెప్పడంతో పాటు.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా లైవ్ ఛాట్ ఇస్తున్నారు. రీసెంట్ గా యాంకర్ రవి లైవ్ ఛాట్ లోకి వచ్చాడు. ఇక్కడ కూడా రవి తన స్టైల్ లోనే రెచ్చిపోయాడు. అంతేకాదు.. ఫాలోయర్స్ ను తిట్టేందుకు కూడా వెనకాడలేదు.

‘నీది.. శ్రీముఖిది ఓవరాక్షన్ చూడలేకపోతున్నాంరా అయ్యా’ అంటూ ఒక వ్యక్తి కామంట్ పెడితే.. ‘నీ చేతిలో రిమోట్ ఉందిరా అయ్యా.. దాన్ని ఛేంజ్ చెయ్యరా అయ్యా’ అంటూ జవాబు ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే.. చాలా రకాల కార్యక్రమాలు చేస్తుంటామని.. అన్నీ ఒకరకంగానే ఉండవని.. సినిమాల్లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తపడతారన్న రవి.. పటాస్ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన విధానమే ఫన్ కోసమని.. అందులో కాసిన్ని బూతు జోకులు పేలుతున్న విషయం తనకు తెలుసని చెప్పాడు.

అలాగే శ్రీముఖితో ఎఫైర్ ఉందని కొంతమంది రాస్తున్నారని.. అలాంటి వాళ్లని నరికేయమని ఓ అభిమాని సలహా ఇచ్చాడు. తమ గురించి మంచో.. చేడో.. ఏదో ఒకటి రాస్తున్నరంటే.. వారు మా గురించి ఆలోచిస్తున్నారనమాట. అలాంటప్పుడు ఏదైనా రాసుకోమని చెబుతానని.. అలా చేయడం వల్ల తాము మరింత ఫేమ్ అవుతాం అని రవి ఓపెన్ చెప్పాడు.

{youtube}-W44y6BEceY{/youtube}

Related

  1. రవితేజ పోస్ట్ చేసిన ఫ్యామిలీ సెల్పీని చూశారా?
  2. యాంకర్ రవి ఆ హీరోయిన్ డేటింగ్ లో చాలా బిజీ!
  3. పటాస్ లో రవిపై శ్రీముఖి సీరియస్.. అసలు ఏం జరిగింది..?
  4. యంగ్ హీరో మోజులో శ్రీముఖి.. షాక్ లో రవి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -