Friday, May 17, 2024
- Advertisement -

అందరి ముందు సుధీర్ ని తిట్టి వార్నింగ్ ఇచ్చిన రష్మీ

- Advertisement -
Anchor Rashmi Worning to Sudhir

హాట్ యాంకర్ రష్మీ.. బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. జబర్ధస్త్ షో లో యాంకర్ గా చేరి అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాధించుకుంది. యాంకర్ గానే కాకుండా.. సినిమా అవకశాలు కూడా దక్కించుకొని.. హీరోయిన్ గా కూడా కొనసాగుతుంది. గుంటూర్ టాకీస్ సినిమాతో హీరోయిన్ అయిన రష్మీ తర్వాత కూడా కొన్ని సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయితే గుంటూర్ టాకీ మూవీ పర్వాలేదు అనిపించిన ఆ తర్వాత వచ్చిన సినిమాలు రష్మీకి పెద్దగా ఉపయోగపడలేదు.

అయితే యాంకర్ గానే కాకుండా రూమర్స్ తో కూడా బాగా ఫాపులర్ అయ్యింది ఈ భామ. జబర్ధస్త్ షోలో చేస్తున్న కామెడియన్ సుధీర్ తో లవ్ ఎఫైర్ నడుపుతున్నట్లు చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఈ వీటిపై సుధీర్ ని అడిగితే మా ఇద్దరి మధ్య అలాంటివి ఏమీ లేవు అని.. చెప్పేశాడు. కానీ రష్మీ మాత్రం మా ఇద్దరి మధ్య ఏం ఉందో లేదో నేను చెప్పను మీకు నచ్చింది అనుకోండి అని ట్వీస్ట్ ఇచ్చింది.

అయితే ఇటివలే రష్మీ.. అందరి ముందు సుధీర్ ని తిట్టి.. వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ కార్యక్రమంలో సుధీర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో.. ఇలా జరిగిందని అంటున్నారు. మరి ఇది రూమరా లేక నిజామా అనేది వారిద్దరికే తెలుసు. కాకపోతే ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

{youtube}0lqz-4dHxAQ{/youtube}

Related

  1. రష్మీ కి గట్టి దెబ్బ కొట్టిన శ్రీముఖి.. ఏం జరిగింది..?
  2. సుధీర్ కొంప ముంచిన యాంకర్ రష్మీ.. ఏం జరిగింది..?
  3. శేఖర్ మాస్టర్, రష్మీ కి మధ్య కెమిస్ట్రీ.. సుధీర్‍కి మండింది!
  4. సుధీర్‍పై ఫైర్ అయిన యాంకర్ రష్మీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -