Monday, April 29, 2024
- Advertisement -

అనుష్క చేసిన ప్రయోగం తిప్పికొట్టింది.. అందుకే అలా అయ్యింది..!

- Advertisement -
anushka in singam 3

‘సూపర్’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది బెంగుళూరి బ్యూటీ అనుష్క. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. ముఖ్యంగా పర్సనాలిటీ ఉన్న హీరోలకు ఈ అమ్మడు మంచి జోడీగా ఉండేది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అయిన  ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’ సినిమాలో నటించింది. అయితే ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలో  నటించే అనుష్క ‘సైజ్ జీరో’ విషయంలో ఏకంగా తన శరీరంపైనే ప్రయోగం చేసుకుంది.

ఆ సినిమాకు తగ్గట్టుగా లావుగా కనిపించడానికి అదిక బరువు పెరిగింది.  అయితే ఆ సినిమా ప్లాప్ అయిన.. అనుష్కకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అప్పటి నుండి అనుష్క సన్నబడటానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈలోగా సింగం, బాహుబలి 2, భాగమతి సినిమాలతో బిజీగా మారిపోయింది. సైజ్ జీరో సినిమా కోసం అనుష్క లావు కాగా ఆ లావు తగ్గడానికి నానాపాట్లు పడినప్పటికీ అనుకున్న రేంజ్ లో మాత్రం లావు తగ్గలేదు దాని ఫలితం ఇతర సినిమాలపై కూడా పడుతోంది.

రీసెంట్ గా విడుదల అయిన సింగం 3 లో అనుష్కని చూస్తే షాక్ కావాల్సిందే. ఎందుకంటే అంతలావు గా ఉంది అనుష్క. సింగం 3 లో ఇంత లావుగా ఉంటే బాహుబలి 2 లో ఎలా ఉంటుందో అన్న అనుమానం కలుగుతుంది అందరిలో. అయితే అప్పటికే 40 శాతం  కి పైగా సినిమా పూర్తి అయింది కాబట్టి.. మిగతా వర్క్ ని ఎలా కంప్లీట్ చేశారో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఏది ఏమైనా అనుష్క చేసిన ప్రయోగం తనకే తలనొప్పిగా మారిందని అంటున్నారు సినీ వర్గాలు. 

Related

  1. అనుష్క పెళ్లి జరిగిపోయింది.. ఎవరితో తెలుసా..?
  2. అనుష్క‌కు స‌మంత‌తో గొడ‌వెందుకు ?
  3. అనుష్క ను ఎవరు మోసం చేశారో తెలుసా?
  4. రాజమౌళి సీక్రెట్స్ బయట పెట్టిన అనుష్క!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -