Saturday, May 4, 2024
- Advertisement -

సుధీర్‌తో ఎఫైర్‌ గురించి ర‌ష్మీ ఏమంటుందంటే?

- Advertisement -
sudhir resmi affair publicity

మొదట సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మీ గౌతమ్.. ఆ తర్వాత ఈ టీవీలో వచ్చే ‘జబర్దస్త్‌’ షోలో యాంకర్ గా చేసి ఒక్కసారిగా సూపర్‌ ఫామ్‌లోకి వచ్చేసింది. ఈ షోలో చిట్టిపొట్టి దుస్తుల‌తో కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెడుతోంది ర‌ష్మీ. ఆ తర్వాత గుంటూరు టాకీస్ అనే సినిమాతో ర‌ష్మీ వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. గుంటూరు టాకీస్ చిత్రంలో ర‌ష్మీ అందాల‌కు కుర్ర‌కారును పిచ్చేక్కించింది. ఆ తర్వాత వరస సినిమాలతో దూసుకెళ్తోంది ఈ అందాలా భామ.

ఇక ర‌ష్మీ జ‌బ‌ర్ద‌స్త్‌లో ఎంత బోల్డ్‌గా హ‌డావిడి చేస్తుందో… సినిమాల్లో ఎంత బోల్డ్‌ నటిస్తుందో.. బయట అంతే బోల్డ్‌గా మాట్లాడుతుంది. తాజా రష్మీ… కమెడియన్ సుధీర్ తో లవ్ ఎపైర్ గురించి.. అలాగే యాంకర్ అనసూయతో గొడవల విషయంపై స్పందించింది. అనసూయతో నాకు ఎలాంటి గొడవలు లేవు.

మీమిద్దరం మంచి ప్రెండ్స్.. మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిలం అని చెప్పింది రష్మీ. ఇక సుధీర్‌తో ఎఫైర్ గురించి ఆమె మాట్లాడుతూ… ‘సుధీర్‌తో లవ్‌ ఎఫైర్‌ ఉందో, లేదో నేను చెప్పను. సుధీర్‌తో లవ్‌ ఎఫైర్‌ గురించి మాత్రం బాగా ప్రచారం చేయండి. బాగా రాయండి. ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ఆ విధంగానైనా ట్రెండ్‌ అవడం మంచిదే. నాకు ఇలాంటి వాటితో ఇబ్బందులేమీ లేవు. నాకు సుధీర్ తో లవ్‌ఎఫైర్‌ ఉందని మాట్లాడుకోండి’ అని స్పందించింది.

Related

  1. వారేవా… రష్మీ ఆఫర్ ఇచ్చిన ఫ్యాన్!
  2. తానంటే పడిచచ్చే ఫ్యాన్ తో ఆడుకుంటున్న రష్మీ
  3. రష్మీ కథ కోర్టుకెక్కింది!
  4. రష్మీ-సుధీర్ ల ఎఫైర్ గురించి షాకింగ్ నిజాలు చిప్పిన గెటప్ శ్రీను!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -