Saturday, May 4, 2024
- Advertisement -

హీరోయిన్ పై అత్యాచారం చేసిన డైరెక్టర్

- Advertisement -

ఈ మధ్య హీరోయిన్స్ పై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మలయాళ మంచి నటి అయిన అతిథి అలియాస్ అతిరా సంతోష్ ని తమిళ డైరెక్టర్  సెల్వ కన్నన్ అత్యాచారం చేసాడట. దాంతో ఆ హీరోయిన్ ఆత్మహత్య కు యత్నించి ఆసుపత్రి పాలయ్యింది. అతిథి ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటోంది.

మలయాళ బాగా ఫాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో సెల్వ కన్నన్ దర్శకత్వంలో  ”నేదునాల్ వాడై ” సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అతిథి పై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడట సెల్వ కన్నన్. అతిథి పై అత్యాచారం చేయడమే కాకుండా పలు మార్లు మానసికంగా కూడా వేధించాడట.

వేధింపులకు గురయ్యేలా చేసాడట ఆ దర్శకుడు. దాంతో అతిథి ఆత్మహత్య కు పాల్పడింది. హీరోయిన్ పై అత్యాచారం అని తెలియగానే యావత్ చలనచిత్ర పరిశ్రమ షాక్ కి గురయ్యింది. నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ అతిథి ని ఆసుపత్రిలో పరామర్శించాడు అనంతరం సెల్వ కన్నన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న కోణంలో ఆలోచిస్తున్నాడట.

{youtube}NW7TIBL1_6w{/youtube}

Related

  1. సొంత భర్త ని రేప్ చేసిన భార్య!
  2. ఫేస్‌బుక్‌ లో పరిచమైయిన అమ్మాయిని రేప్ చేశాడు
  3. హీరోయిన్ తాప్సీ ‘రేప్’ గోల
  4. మోడల్ కి చాన్స్ ఇస్తాను అని రేప్ చేసాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -