Tuesday, April 30, 2024
- Advertisement -

అవకశాలు లేక భూమిక అలా చేస్తుందా..?

- Advertisement -
Bhumika Chawla in Money Trouble

భూమిక పలు చిత్రాలకు నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఐతే ఆ తర్వాత తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ చెప్పిన భూమిక, ఆమె భర్త ఇద్దరూ ఏవేవో వ్యాపారాలు చేశారట. ఐనా అవేమీ కలిసిరాకపోగా చేతి చమురు వదిలిందట. దాంతో పీకల్లోతు కష్టాల్లో పడినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.

దానితో తను ఇప్పుడు అక్క, వొదిన పాత్రలలో నటించడానికి కూడా సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ జనం చెప్పుకుంటున్నారు. హీరోయిన్లు అక్కగా మారడం సహజమే.. పెళ్ళయ్యాక నటిగా విరామం ఇచ్చిన భూమిక ఆడపాదడపా చిన్న పాత్రలు చేసింది. ప్రస్తుతం  కథ నచ్చి అక్కగా నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ మధ్య కాలంలో వచ్చిన ‘ఎమ్‌ ఎస్‌ ధోని ది అన్‌ టోల్డ్‌ స్టోరీ’లో ఆమె ధోనికి అక్కగా నటించింది.

తాజాగా దిల్‌ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో నాని హీరోగా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని అక్క పాత్ర కోసం భూమికను సంప్రదించగా ఆమె ఓకే చెప్పిందట. ఈ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటం వల్లనే ఆమె అంగీకరించిందని అంటున్నారు. ఈ సినిమాకి భూమిక ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు. ఏదయితేనేం.. నమ్ముకున్న వృత్తి ఏనాటికైనా మంచి స్థానాన్ని అందిస్తుంది.

{youtube}D25I–05qZw{/youtube}

Related

  1. అఖిల్ నమ్మి నాగ్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..?
  2. ఇద్దరి అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్న రామ్
  3. పవన్ వల్ల జగన్ భాదపడుతున్నాడా.. అందుకే ఇలా చేస్తున్నాడా..?
  4. రైతుల కోసం లారెన్స్ ఏం చేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -