Sunday, May 4, 2025
- Advertisement -

యాంకర్ రవి పరిస్థితి.. ఏంత దారుణంగా అయిందో తెలుసా..?

- Advertisement -
case filled on anchor ravi chalapati rao

ప్రైవేట్ ఫంక్షన్లలో,లైవ్ షో, ఆడియో వేడుకల్లో యాంకర్లు చేస్తున్న కామెంట్స్ పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆడియో వేడుకల్లో యాంకర్ గా వ్యవహరించిన ఆలీ.. సహ యాంకర్లపై, నటీమణులపై చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.

అంతే కాదు కొంత మంది యాంకర్లు పర్సనల్ గా ఆలీని తిట్టారని వినికిడి. రీసెంట్ గా ‘రారండోయ్ వేడుక చూద్దం’ ప్రీ రిలీజ్ వేడుకలో ఓ యాంకరమ్మ అడిగిన ప్రశ్నకు అమ్మాయిలు పక్కలోకి పనికి వస్తారని కామెంట్ చేశాడు చలపతి రావు. అయితే అప్పుడు దీనిపై ఎవరూ విమర్శించక పోయినా తర్వాత అది సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. మహిళా సంఘాలు, సినిమా ఇండస్ట్రీ వారు అందరూ చలపతి వ్యాఖ్యలను తప్పు పట్టారు.

{loadmodule mod_custom,Side Ad 1}

దీంతో ఆయన కొన్ని చానల్స్ లో మహిళలకు క్షమాపణ చెప్పారు.  కానీ కొంత మంది మహిళా సంఘం వారు ఆయపై పోలీస్ కేసు పెట్టారు. చలపతి రావు అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు ఖండించకుండా ‘సూపర్’ అంటూ తెగ ఎంజాయ్ చేసిన యాంకర్ రవిపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.  దాంతో చలపతి రావు పైన మాత్రమే కాదు రవి పై కూడా కారాలు మిరియాలు నూరుతున్నారు.

చలపతిరావు వ్యాఖ్యలను సమర్ధించినందుకు యాంకర్ రవి పై కూడా కేసు నమోదు చేయాల్సిందే అని పట్టుబడుతున్న నేపథ్యంలో న్యాయ సలహా తీసుకున్న పోలీసులు రవి పై కూడా కేసు నమోదు చేసారు. ఇప్పటికే పటాస్ ప్రోగ్రామ్ తో అసభ్యకరంగా యాంకరింగ్ చేస్తున్నాడని తన సహ యాంకర్ పై అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని విమర్శలు వచ్చాయి.  మరి ఈ విషయంపై యాంకర్ రవి ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. 

{youtube}AeC_0cp4VE4{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. మా నాన్నపై దాడి చేసి చంపేయండి.. రవి బాబు షాకింగ్ కామెంట్స్
  2. చలపతి, యాంకర్ రవి లపై సీరియస్ అయిన అమల
  3. స్మిత సబర్వాల్ కి రచ్చ రవికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?
  4. చలపతి విషయంలో.. రవికి షాక్ ఇచ్చిన శ్రీముఖి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -