Thursday, May 9, 2024
- Advertisement -

అవికా గోర్ కు వేధింపులు.. అందుకే సినిమాలకు దూరం..?

- Advertisement -
Comments On Avika Gor

అవికా గోర్.. చిన్నారి పెళ్లి కూతురు తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఆనంది పేరుతో బుల్లి తెరకు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన అవికా బుల్లి తెర నుండి వెండి తెరపైకి పరిచయం అయ్యింది. ఉయాల జంపాల మూవీ ఆడిషన్స్ కి వచ్చిన అవికాను నాగార్జున సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు.

ఆ తర్వాత అవికాకు చాలా ఆఫర్లు వచ్చాయి. పెద్ద హీరోల పక్కన చాన్స్ రాకపోయిన.. చిన్న హీరోల పక్కన చాన్స్ లు బానే వచ్చాయి. కానీ గత కొద్ది కాలంగా ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు దూరమైంది. అవికా మరి ఎక్కడకు వెళ్లిపోయింది..? ఓ కుర్ర హీరో ఆమెను బాగా వేధిస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి.

ఆ వేధింపులు తట్టుకోలేకే ఆమె వెళ్లిపోయిందంటూ సినీ జనాలు విశ్లేషించారు. ఇతర భాషల సినీ పరిశ్రమలో ఆమె బిజీ గా ఉండడంతో తెలుగు సినీ నిర్మాతలు ఆమెను పట్టించుకోవడం లేదని టాక్. రీసెంట్ గా మరాఠీలో ఓ మూవీ చేసిన అవిక.. కన్నడలోనూ ఓ మూవీ చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు తన చదువునూ కొనసాగిస్తోంది చిన్నారిపెళ్లికూతురు. గ్లామర్ పాత్రలు కూడా చేయను అనడంతో ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.

{youtube}v=MZZkSm8gJ8E{/youtube}

Related

  1. మన హీరోయిన్స్ సొంతూరు ఎక్కడో తెలుసా..?
  2. హీరోయిన్ చాన్స్ కోసం కాజల్ ఎలాంటి పనులు చేసిందో తెలుసా..?
  3. ప్రభాస్ తో పెళ్లి కి రెడీ అంటున్న హీరోయిన్
  4. అనిరుధ్ ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్స్ వీరే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -