Thursday, May 2, 2024
- Advertisement -

హీరోయిన్ ని ఘోరంగా తిట్టిన నిర్మాత

- Advertisement -

ఐస్ క్రీం సినిమాతో  హీరోయిన్ గా మారింది తేజస్వి. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోయిన తేజస్వి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇటివలే ఈ భామ నటించిన చిత్రం ”రోజులు మారాయి”. ఇటీవలే ఈ చిత్రం విడుదల అయ్యి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.

అయితే ఈచిత్రం సంగతి ఎలా ఉన్నా తేజస్వి కి ఈ చిత్ర నిర్మాత శ్రీనివాస్ కు గొడవే జరుగుతోంది అందుకే తమ కోపాన్ని ప్రదర్శించడానికి సోషల్ మీడియాని వాడుకున్నారు. అయితే ప్రమోషన్ టైంలో సరిగ్గా సహకరించకపోవడంతో తేజస్వి  పై సెటైర్ వేశాడు. అందుకు తగ్గట్లే ఘాటుగా శ్రీనివాస్ కు సమాధానం ఇచ్చింది తేజస్వి.

అయితే తేజస్వి జూనియర్ ఆర్టిస్ట్ కంటే ఎక్కువ, హీరోయిన్ కంటే తక్కువ, బిల్డప్ ఎక్కువ పుచ్చిపోయిన మొహం అంటూ తిట్టి పడేసాడు శ్రీనివాస్. రోజులు మారాయి చిత్రంలో తేజస్వి ఒక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఐస్ క్రీం చిత్రంలో నటించి కుర్రకారు ని పిచ్చేక్కించిన ఈ భామ పై నిర్మాత ఆగ్రహంగానే ఉన్నాడు. ఇక తేజస్వి కూడా అదే రేంజ్ లో శ్రీనివాస్ పై ఆగ్రహంగా ఉంది. 

Related

  1. ఆలీ కి స్టేజీ మీద వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ ?
  2. చాన్స్ ఇస్తాని హీరోయిన్ ని వాడుకున్న డైరెక్టర్
  3. హీరోయిన్స్ కి చుక్కలు చూపిస్తున్న ప్రియ
  4. హీరో కోసం వెంట పడుతున్న హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -