Thursday, May 16, 2024
- Advertisement -

వారేవా… రష్మీ ఆఫర్ ఇచ్చిన ఫ్యాన్!

- Advertisement -

జబర్దస్త్ కామెడీ షోతో బాగా ఫాపులర్ అయ్యింది యాంకర్ రష్మీ. యాంకర్ గా మంచి క్రేజ్ వచ్చాక సినిమాలో హీరోయిన్ గా చాన్స్ వచ్చింది. ప్రస్తుతం రష్మీ హాట్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే చేసిన సినిమాలు అన్ని మంచి పేరు గుర్తింపును తీసుకరాలేక పోతున్నాయి. అందుకే మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి రష్మీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

అందుకే ఎటువంటి హద్దులు లేకుండా నటించేందుకు రెడీ అయ్యింది. గుంటూరు టాకీస్ సినిమాలో హాట్ హాట్ గా నటించిన రష్మీ ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇక, ఈ మధ్యే రిలీజ్ అయిన అంతం, రాణి గారి బంగ్లా సినిమాల్లోనూ చాల హాట్ గా,  బోల్డ్‌ గానే నటించింది రష్మీ. అయితే రష్మీ తన అభిమానులతో చాటింగ్ చేస్తున్నపుడు ఓ అభిమాని రష్మీని బీ గ్రేడ్ హీరోయిన్ అనేశాడట.

అలాంటి చిత్రాల్లో కాకుండా మంచి చిత్రాల్లో కూడా చెయోచ్చు కదా అని సలహా ఇచ్చాడట. అతడి మాటలతో కంగు తిని కోపం తెచ్చుకున్న రష్మి.. మరి నువ్వే ఓ మంచి సినిమా తియ్యి. అందులో నన్ను హీరోయిన్‌ గా పెట్టుకో అంటూ ఆఫర్ ఇచ్చి ఘాటుగానే సమాధానం ఇచ్చిందట.. మరి అలాంటి సాఫ్ట్ క్యారెక్టర్ లో రష్మీని చూపించేది తన అభిమానా? లేక వేరే దర్శకుడా? అనేది వేచి చూడాలి.

Related

  1. తానంటే పడిచచ్చే ఫ్యాన్ తో ఆడుకుంటున్న రష్మీ
  2. రష్మీ కథ కోర్టుకెక్కింది!
  3. రష్మీ-సుధీర్ ల ఎఫైర్ గురించి షాకింగ్ నిజాలు చిప్పిన గెటప్ శ్రీను!
  4. రష్మీ దాని కోసం ఏమైన చేస్తుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -