Thursday, May 16, 2024
- Advertisement -

తానంటే పడిచచ్చే ఫ్యాన్ తో ఆడుకుంటున్న రష్మీ

- Advertisement -

హాట్ యాంకర్ రష్మీ అంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ. జబర్దస్త్ ప్రోగ్రాం తో సూపర్ హిట్ అయిన ఆమె గుంటూర్ టాకీస్ సినిమా నుంచే అందాలు ఆరబోస్తూ తన టాలెంట్ చూపించడం మొదలు పెట్టింది. సరైన రోల్స్ రాకనో ఆమెకి ఇవే ఇష్టమో గానీ ఎంత సేపూ బీ గ్రేడ్ సినిమాల లాగా టాలెంట్ అంతా అందాల మీదనే నమ్ముకుని కూర్చుంది రేష్మి.

ఆమె అంటే ఇష్టపడే ఒక అభిమాని అడిగిన ప్రశ్న కి సీరియస్ ఐపోయింది కూడా. ‘బీ గ్రేడ్ సినిమాల్లో నటించేబదులు మంచి స్టోరీలు ఎంచుకుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది’ అంటూ ఓ ఉచిత సలహా పారేశాడా అభిమాని. దీన్ని క్యజువల్ గా తీసుకోవచ్చు కానీ.. ఇలాంటి మాటలను ఇప్పటికి ఎన్నో వినేసి విసుగెత్తిపోయిన రష్మీ.. స్ట్రాంగ్ రిప్లై కూడా ఇచ్చింది. ‘తప్పకుండా.. నువ్వు సినిమా ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నావో చెప్పు’ అంటూ ఆన్సర్ ఇచ్చింది రష్మీ గౌతమ్.

Related

  1. రష్మీ కథ కోర్టుకెక్కింది!
  2. రష్మీ-సుధీర్ ల ఎఫైర్ గురించి షాకింగ్ నిజాలు చిప్పిన గెటప్ శ్రీను!
  3. రష్మీ దాని కోసం ఏమైన చేస్తుందా?
  4. రష్మీకి దిమ్మతిరిగే షాక్
  5. మోసం చేస్తున్న రష్మీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -