Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ కొంప ముంచుతాడా ?

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం ఆ సినిమా ని కంగారు కంగారుగా తీయడమే . ఆఖరి రెండు నెలల వ్యవధి లో దాదాపు డబ్భై శాతం సినిమా తీసి ప్లాప్ కొట్టించారు. ఎడిటింగ్ కూడా చాలా వరస్ట్ గా వచ్చింది.

మూడేళ్ళ కాలం పాటు లేటు చేసీ చేసీ ఈ కథని చాలా కాలం తరవాత విడుదల చేసారు. తీరా ఏడాది కిందటే సినిమా మొదలైనా.. షూటింగ్ విషయంలో తాపీగా ఉన్నారు. కానీ ఈ ఏడాది ఉన్నట్లుండి పవన్ లో చురుకుదనం వచ్చేసింది. ఏప్రిల్ 8కి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్ చేయాలన్న పట్టుదలతో హడావుడి పడ్డారు. అందువల్లే ఫలితం తేడా వచ్చేసింది.

ఐతే ‘సర్దార్’ రిలీజైన కొన్ని రోజులకే పవన్ తన తర్వాతి సినిమాను మొదలుపెట్టేయడంతో అభిమానులు సంతోషించారు. త్వరగా ఈ సినిమా పూర్తి చేసి ‘సర్దార్’ చేదు జ్నాపకాల్ని చెరిపేస్తాడని ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కి కూడా అదే విధంగా చేస్తున్నాడు అని ఫాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. ఎస్ జే సూర్య స్థానం లో డాలీ వచ్చిన ఏవరు వచ్చినా కళ్యాణ్ మాత్రం ఆఖరి వరకూ సినిమాని తీసుకెళ్ళి కొంప ముంచుతాడు అని ఫాన్స్ అంటూ ఉండడం విశేషం. మొత్తానికి ఆగస్ట్ 5 న సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు ..

Related

  1. పవన్ కళ్యాణ్ ఎందుకూ పనికి రాడు- లక్ష్మీ పార్వతి
  2. షాకింగ్ : పవన్ కళ్యాణ్ తో సింగర్ సునీత
  3. పవన్ కళ్యాణ్ మీద కోపంగా ఉన్న అభిమానులు
  4. పవన్ కళ్యాణ్ vs జగన్ .. ఎవరికి మీ ఓటు ?
  5. ఎక్స్ క్లూజివ్ : కృష్ణుడు గా మారిన పవన్ కళ్యాణ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -