Saturday, May 11, 2024
- Advertisement -

అనుష్క అదరహో .. కొత్త లుక్

- Advertisement -

అరుందతి , రుద్రమ దేవి , దేవసేన లాంటి క్యారెక్టర్ లు చేసి తనని మించిన నటి ఇప్పట్లో రాదు అని నిరూపించుకున్న హీరోయిన్ అనుష్క పౌరాణిక పాత్రల మీద గురి పెట్టింది. నాగార్జున హీరోగా వస్తున్న ” ఓం నమో వెంకటేసాయ ” అనే సినిమాలో కృష్ణమ్మా గా అలరించబోతోంది. కృష్ణమ్మ అప్పట్లో నివసించిన మహా భక్తురాలు ఈ సినిమాలో ఈ పాత్ర కి అనుష్క కరక్ట్ అని అనుకున్న రాఘవేంద్ర రావు గారు ఆమెని సంప్రదించగా వెంటనే ఓకే చెప్పింది.

అయితే అనుష్క పాత్ర ఎలా ఉంటుంది అనేది టీజర్ రూపం లో విడుదల చేసారు. ఆ టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసారు. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ సీరియల్స్ నటుడు సౌరభ పోషిస్టున్న శ్రీమహా విష్ణువు పాత్రను మోషన్ పోస్టర్ ద్వారా ఆవిష్కరించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇప్పుడు అనుష్క పాత్ర ఎలా ఉండబోతోందో ఒక టీజర్ రిలీజ్ చేశారు.

ఒక మహా భక్తురాలు ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది అనుష్క. అయితే కృష్ణమ్మ అనే పేరుతో కలియుగ అవతారమైన వేంకటేశ్వరుని భక్తురాలిగా కనిపించడం ఇంకా బాగుంది అంటున్నారు డివోషనల్ సినిమా లవర్స్.

{youtube}v=Q5MI-Ii7w7U{/youtube}

Related

  1. అనుష్క పై రాజమౌళికి కోపం వచ్చింది!
  2. సన్యాసిగా అనుష్క
  3. అనుష్క తో లిప్ కిస్ అంటే ఒద్దు అన్న హీరో
  4. అనుష్క నెం.1 స్థానం దక్కించుకుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -