Saturday, May 18, 2024
- Advertisement -

స్నేహ ఆ సీన్స్‌ కూడా చేస్తుందట!

- Advertisement -

తెలుగుతో పాటు తమిళంలో కూడా తన నటనతో అందాలతో అందరిని అలరించింది స్నేహ. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంది. తెలుగులో అచ్చ తెలుగు ఆడపిల్లలా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. అయితే 2012లో తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా రెండు మూడు చిత్రాల్లో నటించింది. కాకపోతే ఆ సినిమాలు పెద్దగా విజయం సొంతం చేసుకోలేదు.

ఆ తర్వాత గత సంవత్సరం ఈమె బాబుకు జన్మనిచ్చింది. తాజాగా ఈమె మళ్లీ నటించేందుకు సిద్దం అవుతోంది. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రంలో కనిపించిన ఆ సినిమా ఇమెకు పెద్దగా ఉపయోగపడలేదు. దాంతో ఈమె ఇకపై క్యారెక్టర్‌ రోల్స్‌లో నటించవద్దని డిసైడ్‌ అయ్యిందట. హీరోయిన్‌గానే చేయాలి అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

గతంలో మాదిరిగానే తాను హాట్‌ సీన్స్‌కు మరియు రొమాంటిక్‌ సీన్స్‌కు సై అంటాను అని, ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా ఈమె తెలిసిన దర్శకుల వద్ద మొర పెట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒక బాబు పుట్టిక రొమాంటిక్‌ సీన్స్‌ ఏ హీరో ఈమెతో చేసేందుకు ఆసక్తి చూపుతాడు చెప్పండి. అందుకే హీరోయిన్ గా చాన్స్ రావడం అసాధ్యం అని అంటున్నారు. మరి స్నేహా అదృష్టం ఎలా ఉందో చూడాలి.

Related

  1. చిరు సినిమాలో హీరోయిన్ ఫిక్స్!
  2. ‘బూతు’ వివాదంలో హీరోయిన్ అనుకృతి!
  3. నానీ హీరోయిన్ ఆ వీడియో బయటకొచ్చింది
  4. డబ్బుల కోసం మహేష్ బాబు ని ఒదులుకోలేదు – హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -