Thursday, May 16, 2024
- Advertisement -

ర‌మ్య‌కృష్ణ వయసు ఎంతో తెలుసా?

- Advertisement -

రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. పలు సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అలరించింది రమ్యకృష్ణ. కేరీర్ స్టార్టింగ్‌లో అందాలకే ప‌రిమిత‌మైన ర‌మ్య‌కృష్ణ తరువాత తన నటనతో తిరుగులేని కథానాయికగా నిలిచిపోయింది. సౌత్ ఇండియాలోని అన్ని భాష‌ల చిత్రంలో రమ్యకృష్ణ నటించింది.

ఇక ‘నరసింహ’, ‘అమ్మోరు’ ‘బాహుబలి’ ఆమె అద్భుత నటనకు ఉదాహరణలు. 1985లో ఓ మలయాళ చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది రమ్యకృష్ణ. ప్రస్తుతం పలు సినిమాలో కీలక పాత్రలు చేస్తూ చాలా బిజీగా ఉంది రమ్యకృష్ణ. ఇక బాహుబ‌లి సినిమాలో ఆమె పోషించిన శివ‌గామి రోల్ ఆమెను న‌టిగా ఏ రేంజ్‌కు తీసుకెళ్లిందో తెలిసిందే. ఇదిలా ఉంటే ర‌మ్య‌కృష్ణ గురువారం ఆమె తన జన్మదినోత్సవాన్ని కుటంబ సభ్యుల సమక్షంలో జరుపుకుంది.

అయితే ర‌మ్య‌కృష్ణ అస‌లు వ‌య‌సు ఎంతో చాలా మందికి తెలియ‌దు. వికీపీడియాలో చూస్తే 46 అని ఉంటుంది. కానీ ఆమె అస‌లు వ‌య‌స్సు అది కాద‌ట‌. ర‌మ్య గురువారం తన భర్త కృష్ణవంశీ, కొడుకు రిత్విక్‌తో కలిసి తన 50వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. అయితే రమ్యకృష్ణ అసలు వయసు తెలుసుకుని అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పటికీ గ్లామర్‌ పాత్రలు చేయడానికి వెనుకాడని రమ్యకు 50 ఏళ్లు ఉంటాయంటే నమ్మలేకపోతున్నారు. ఈ విషయంను ర‌మ్య‌కృష్ణ నే స్వయంగా వెల్ల‌డించ‌ంది.

Related

  1. రేష్మి, సుధీర్ ల “లిప్ లాక్” రూమార్!
  2. రేష్మి కొత్త లవర్ ఎవరో తెలుసా??
  3. వ్య‌భిచారం చేస్తూ మళ్లీ పట్టుబడ్డ హీరోయిన్ సుక‌న్య‌!
  4. హీరోయిన్ ఛాన్స్ కావాలి అంటే ఇంటికి ర‌మ్మ‌న్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -