కాజల్ పెళ్లికి నాకు ఏం సంబంధం లేదు : నవదీప్

- Advertisement -

నవదీప్ హీరోగా తెలుగు లో నటించారు. మొదట్లో పర్వాలేదు అనిపించుకున్న తర్వాత అనుకున్నంత పేరు రాలేదు. తమిళంలో కూడా సినిమాలు చేశాడు. అయితే హీరోగా కంటే పెద్ద సినిమాల్లో మంచి సపోర్ట్ రోల్స్ బాగా వచ్చాయి. ”జై” సినిమాతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు నవదీప్. ఈ సినిమా మంచి సక్సెస్ అయింది.

గౌతమ్ ఎస్ఎస్సి, చందమామ , మరియు ఆర్య 2 సినిమాలో కాజల్ తో నటించారు. బాద్‍షా సినిమాలో విలన్ రోల్ పోషించాడు. ధ్రువ, నేనే రాజు నేనే మంత్రి మరియు రీసెంట్ గా 2020 లో”అల వైకుంతపురంరంలూ” చిత్రాలలో సహాయక పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నవదీప్ వివిధ పాత్రలను పోషిస్తున్నారు. సినిమాలే కాకుండా అతను స్టార్ మా, ఫిల్మ్ మరియు సీరియల్ సెలబ్రిటీల కోసం గేమ్ షోను నిర్వహించాడు, ప్రస్తుతం నాగా బాబు గారితో కలిసి జీ తెలుగులో కామెడీ టీవీ షో “అదిరింది” లో జడ్జీగా కూడా చేస్తున్నారు.

- Advertisement -

ఇక కాజల్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే నవదీప్ లైవ్ కి వస్తే కాజల్ పెళ్లి చేసుకోవడంపై అతనికి ప్రశ్నలు ఎదురైయ్యాయి. దాంతో కాజల్ పెళ్లి కి నా పెళ్లి కి నాకేం సంబంధం ఏంటి అంటూ కౌంటర్ వేసారు నవదీప్. తాను ప్రస్తుతం హ్యాపీగా ఉన్నట్లు పెళ్లి గురించి తర్వాత ఆలోచిస్తా అన్నట్లు చెప్పాడు.

రెండేసి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు వీరే..!

బుల్లితెరపై చేస్తున్న సంగీత ఎంత పారితోషికం తీసుకుంటుందంటే ?

యాంకర్ ప్రదీప్-శ్రీముఖికి పెళ్లి.. పేర్లు కూడా ప్రింట్..!

అనసూయను పడేసేందుకు హైపర్ ఆది ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...