Sunday, May 12, 2024
- Advertisement -

ఈ యంగ్ హీరోకి, కేసీఆర్ కి సంబంధం ఏంటో తెలుసా..?

- Advertisement -
vijay devarakonda is close to kcr

కొంత కాలం నుంచి రాజకీయ నాయకులు సినిమాల పట్ల తెగ ప్రేమను చూపిస్తున్నారు. ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు.. తన బంధువులైన నారా రోహిత్ సినిమాల పంక్షన్లకు క్రమం తప్పకుండా హాజరవుతుంటాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ విషయంలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం అందుకు చాలా దూరం. ఈవెంట్లకు హాజరవ్వటం మాట అటుంచి సినిమాల గురించి గొప్పగా పొగిడిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు.

అయితే ఓ చిన్న చిత్రం విషయంలో కేసీఆర్ ఫ్యామిలీ చూపించిన ప్రేమ ఆ మధ్య టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అదే పెళ్లి చూపులు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక.. స్వయంగా సినిమా చూసిన కేటీఆర్ రివ్యూ ఇవ్వటంతోపాటు, సినిమాను చూసి అభినందిస్తూ ట్వీట్ కూడా వేశాడు. అయితే ఏదైనా పెద్ద సినిమాల విషయంలో ఇది జరిగి ఉంటే పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదేమో. ఇక ఈ సినిమాకి జాతీయ అవారు రావడంతో పెళ్లి చూపులు మూవీ యూనిట్ ని.. తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా అభినందనలు తెలియజేసారు.

{loadmodule mod_custom,Side Ad 1}

దీని వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయని తెలుసుకునే క్రమంలో ఓ హింట్ దొరికిందంట. ఆ హింట్ ని పట్టుకొని.. ఇదే స్టోరీ అంటూ కొందరు స్టోరీ లు రాస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ కు పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ దగ్గరి బంధువు అంట. అందుకే వాళ్లంతా ఈ చిన్న సినిమా విషయంలో అంతగా ఇన్ వాల్స్ అయ్యి రియాక్ట్ అయ్యారనేది అసలు కథనం. మరి ఇది నిజమో.. కాదో తెలియదు కానీ.. ఒక వేళ ఇది నిజం అవుతే మాత్రం.. ఈ యంగ్ హీరో చిత్రాలకు మంచి అదృష్టం ఉంటుందని చెప్పాచ్చు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రభాస్ ఎక్కువ ఎందుకు డబ్బు ఖర్చు పెడుతాడో తెలుసా..?
  2. అనుష్కతో పెళ్లి పై.. ప్రభాస్ ఏం చెప్పాడో తెలుసా..?
  3. ఆట ఫేమ్ గీతిక.. యాక్సిడెంట్ తర్వాత తన పరిస్థితి ఎలా తయారు అయిందో తెలుసా..?
  4. చిరు చేస్తున్న ఉయ్యాలవాడ చరిత్ర మీకు తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -